MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi7f868f3c-f08a-4ce8-b089-fe248f5410bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi7f868f3c-f08a-4ce8-b089-fe248f5410bc-415x250-IndiaHerald.jpgఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ డాన్స్ షో లో ఒక కంటెస్టెంట్ గా తన కెరియర్ ని ప్రారంభించిన సాయి పల్లవి దాని తర్వాత మలయాళం లో ప్రేమమ్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అక్కడ ఆమెకి ఒకరి రేంజ్ లో అవకాశాలు వచ్చాయి. అలా తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అందాల తార. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సాయి పల్లవి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో Sai Pallavi{#}Pooja Hegde;Pawan Kalyan;sekhar;Premam;Samuthirakani;Fidaa;Telugu;Tamil;Kollywood;Sai Pallavi;Cinemaచెల్లి కోసం ఆ స్టార్ హీరో ని చెప్పుతో కొట్టిన సాయి పల్లవి..!?చెల్లి కోసం ఆ స్టార్ హీరో ని చెప్పుతో కొట్టిన సాయి పల్లవి..!?Sai Pallavi{#}Pooja Hegde;Pawan Kalyan;sekhar;Premam;Samuthirakani;Fidaa;Telugu;Tamil;Kollywood;Sai Pallavi;CinemaTue, 15 Aug 2023 10:10:00 GMTఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ డాన్స్ షో లో ఒక కంటెస్టెంట్ గా తన కెరియర్ ని ప్రారంభించిన సాయి పల్లవి దాని తర్వాత మలయాళం లో ప్రేమమ్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అక్కడ ఆమెకి ఒకరి రేంజ్ లో అవకాశాలు వచ్చాయి. అలా తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అందాల తార. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సాయి పల్లవి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నిలిచిపోయింది. కే

వలం నటనకి మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ కోట్లాదిమంది అభిమానులను తన సొంతం చేసుకుంది. ఇక ఈమెని అందరు లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈమెకి పూజా కన్నన్ అనే ఒక సోదరి కూడా ఉంది. ఆమె చూసేందుకి అచ్చం సాయి పల్లవి లాగానే ఉంటుంది. అయితే ఈమె 2021 వ సంవత్సరంలో సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన చితిరై సవ్వనం అనే ఒక తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది.

ఇక ఆ సినిమా కమర్షియల్ గా బాగా ఆడకపోయినప్పటికీ నటిగా పూజకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె ఈ సినిమాల్లో కూడా నటించలేదు. అయితే దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒక కారణం ఏంటి అంటే ..ఈమెతో ఒక ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ చాలా తప్పుగా వ్యవహరించారట. నిత్యం ఆమెతో సభ్యకరంగా మాట్లాడే వాడట. అసభ్యత మెసేజీలు పెట్టేవాడట. ఇక ఇదంతా తెలుసుకున్న సాయి పల్లవి అందరూ చూస్తుండగానే షూటింగ్ లొకేషన్లో ఆ హీరోని చెప్పుతో కొట్టిందట. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>