MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-heroineb902d541-053f-4ec4-be6d-0494aa719d61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-heroineb902d541-053f-4ec4-be6d-0494aa719d61-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటూ తన కెరియర్ ని ప్రారంభించిన ఈమె బేబీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ అందాల తార జీవితాన్ని ఈ సినిమా ఒక్కసారిగా మార్చేసింది. బేబీ సినిమా తర్వాత ఆమె నటనను చూసి వరుస సినిమాల్లో అవకాశాలు అందుతున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమెకి పేరు వచ్చినందుకు ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. Baby Heroine{#}tara;Chaitanya;Heroine;Varsham;Director;Cinema'బేబీ' బ్యూటీ నెక్స్ట్ సినిమాలన్నీ ఆ డైరెక్టర్ తో నేనా..!?'బేబీ' బ్యూటీ నెక్స్ట్ సినిమాలన్నీ ఆ డైరెక్టర్ తో నేనా..!?Baby Heroine{#}tara;Chaitanya;Heroine;Varsham;Director;CinemaTue, 15 Aug 2023 09:40:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటూ తన కెరియర్ ని ప్రారంభించిన ఈమె బేబీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ అందాల తార జీవితాన్ని ఈ సినిమా ఒక్కసారిగా మార్చేసింది. బేబీ సినిమా తర్వాత ఆమె నటనను చూసి వరుస సినిమాల్లో అవకాశాలు అందుతున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమెకి పేరు వచ్చినందుకు ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాకి సంబంధించిన ఎటువంటి ప్రకటన చేయలేదు ఈ అమ్మడు. అయితే ఈ నేపథ్యంలోని అసలు ఈ అందాల తారకు అవకాశాలు వస్తున్నాయా రావట్లేదా అన్న విషయం పై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆమె కెరియర్ కూడా చాలా గజిబిజిగా మారిందా అంటే కాదని అంటున్నారు. అయితే బేబీ సినిమా కంటే ముందు వైష్ణవి బాగా ఆలోచించి తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది అని అంటున్నారు. అది ఏంటంటే బేబీ డైరెక్టర్ సాయిరాజ్ తన తదుపరి మూడు సినిమాల్లో కూడా వైష్ణవి చైతన్యని హీరోయిన్గా ఒక అగ్రిమెంట్ ని అనుకున్నారట.

ఇక వైష్ణవి చైతన్య బేబీ సినిమాను ఫస్ట్ అంగీకరించలేదని అలా అంగీకరించడం కోసం తన నెక్స్ట్ మూడు సినిమాల్లో ఆమెను హీరోయిన్గా అనుకుని అగ్రిమెంట్ అనుకున్న తర్వాత వైష్ణవి చైతన్య ఈ సినిమాని కన్ఫామ్ చేసిందని అంటున్నారు. దీంతో ఈ అందాల తార తన కెరియర్ను బాగానే ప్లాన్ చేసుకుంది అని అందరూ ఈమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో ఇంకా తెలియదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య కేవలం హీరోయిన్ పాత్రలోనే నటిస్తుందని చాలామంది అంటున్నారు. అయితే ఈ లెక్క ప్రకారం చూస్తే సాయిరాజ్ స్టార్ హీరోలతో సినిమా తీస్తే అందులో వైష్ణవి చైతన్య అనే హీరోయిన్గా చేస్తుంది అని అంటున్నారు. దీంతో ముందు ముందు ఈ అందాల తార ఎటువంటి సినిమాల్లో నటిస్తుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>