MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taapsee-a6f9935b-bf2d-42fa-a203-456e7a119917-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taapsee-a6f9935b-bf2d-42fa-a203-456e7a119917-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గతంలో చాలా కొద్దిమంది సినీ నటులు మాత్రమే తాము లైంగిక వేధింపులకు గురైనట్లుగా తెలిపేవారు. ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చి మరీ తమ లైంగిక వేధింపులకు గురవుతున్నాము అంటూ ఇప్పుడు చాలామంది నటీనటులు వాపోతున్నారు. తమ జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తాప్సి సైతం ఆమె ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాల గురించి వెల్లడించింది. అయితే ఒక ఇద్దరు స్టారTaapsee {#}Tapsee Pannu;Smart phone;tara;Heroine;Telugu;House;bollywood;Kangana Ranaut;mediaఆ ఇద్దరు స్టార్ హీరోలు నన్ను వేధించారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి..!?ఆ ఇద్దరు స్టార్ హీరోలు నన్ను వేధించారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి..!?Taapsee {#}Tapsee Pannu;Smart phone;tara;Heroine;Telugu;House;bollywood;Kangana Ranaut;mediaTue, 15 Aug 2023 13:56:51 GMTసినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గతంలో చాలా కొద్దిమంది సినీ నటులు మాత్రమే తాము లైంగిక వేధింపులకు గురైనట్లుగా తెలిపేవారు. ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చి మరీ తమ లైంగిక వేధింపులకు గురవుతున్నాము అంటూ ఇప్పుడు చాలామంది నటీనటులు వాపోతున్నారు. తమ జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తాప్సి సైతం ఆమె ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాల గురించి వెల్లడించింది. అయితే ఒక ఇద్దరు స్టార్ హీరోలు తనను వేధించారని ఈ సందర్భంగా పేర్కొంది.  

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది ఈ అందాల తార .మొదటి సినిమాతోనే తన అంతం అభినయంతో మంచిగా గుర్తింపును తెచ్చుకుంది. దాని తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే అదే సమయంలో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ. అక్కడ లేడి ఓరియంటెడ్ సినిమాలతో రెచ్చిపోయింది. దాంతోపాటు వివాదాల్లో కూడా ఇరుక్కుంది ఈ చిన్నది. కంగనా పై కొన్ని కామెంట్స్ చేసి అక్కడ వివాదాలను ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె కాస్టింగ్ కౌచ్ పై కొన్ని కామెంట్స్ లో చేసింది. ఇక సౌత్లో కంటే బాలీవుడ్ లోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అని..  సందర్భంగా చెప్పింది. బాలీవుడ్ లోకి వచ్చిన తర్వాత కొత్తలో చాలామంది ఫోన్ చేసి రాత్రి గెస్ట్ హౌస్ కు రమ్మని పిలిచే వారని.. ఈ సందర్భంగా పేర్కొంది.. నేను రాను అని చెప్పిన కూడా నన్ను చాలా వేధించేవారు అని.. ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని చాలా వేధించారు అని.. చెప్పినట్టు వినకపోతే చాన్స్ లు రానివ్వము అని చాలా బెదిరించారు అని.. ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. హీరోలే కాకుండా కొంతమంది దర్శకులు సైతం ఇలానే వేధించారు అని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>