MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyanfd249e74-995a-4227-a06f-4bfacf94ada2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyanfd249e74-995a-4227-a06f-4bfacf94ada2-415x250-IndiaHerald.jpg2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చెప్పలేం కానీ సినిమాల్లో మాత్రం దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు సినీ లవర్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ప్రతిసారి తన అభిమానులకు ఇలాంటి సర్ప్రైజ్లై ఇస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి పవన్ చేసే మ్యాజిక్ ఏంటి.. 2024 ఎలా ఉండబోతుంది అన్న విషయాలు మాత్రం ఇప్పటివరకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు మాత్రం విPawanKalyan{#}kushi;Kushi;Gabbar Singh;Gudumba Shankar;kalyan;Pawan Kalyan;March;Election;Elections;Cinemaఒకేసారి మూడు సినిమాలతో రాబోతున్న పవన్ కళ్యాణ్.. ఎప్పుడంటే..!?ఒకేసారి మూడు సినిమాలతో రాబోతున్న పవన్ కళ్యాణ్.. ఎప్పుడంటే..!?PawanKalyan{#}kushi;Kushi;Gabbar Singh;Gudumba Shankar;kalyan;Pawan Kalyan;March;Election;Elections;CinemaTue, 15 Aug 2023 18:00:00 GMT2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చెప్పలేం కానీ సినిమాల్లో మాత్రం దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు సినీ లవర్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ప్రతిసారి తన అభిమానులకు ఇలాంటి సర్ప్రైజ్లై ఇస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి పవన్ చేసే మ్యాజిక్ ఏంటి.. 2024 ఎలా ఉండబోతుంది అన్న విషయాలు మాత్రం ఇప్పటివరకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు మాత్రం విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.

ఇప్పటివరకు ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా రీ రిలీజ్ అవుతూ వస్తుండడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 31న గుడుంబా శంకర్ సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ కూడా రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అయితే 2024లో మాత్రం రీ రిలీజ్ సినిమాల అవసరం తన అభిమానులకి ఉండదు అని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే ఒకవైపు ఎలక్షన్స్ మరియు మరోవైపు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక దానికోసమే ప్రస్తుతం ప్రాణాలికలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమా పూర్తి చేసే సమయంలో పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాది భగత్ సింగ్ సినిమా రాబోయే కొన్ని నెలల్లో రాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని ఎన్నికల కంటే ముందే విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ సినిమా తర్వాత ఓ జి సినిమా కూడా విడుదల కాబోతోంది. ఓ జీ  కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడే సగానికి పైగా నేను పూర్తయింది. ఇక ఈ సినిమా 2024 సమ్మర్ తర్వాత విడుదల చేయబోతున్నారు.  మార్చి ఏప్రిల్ ఉస్తాద్ సినిమా కూడా ఉండొచ్చు. అయితే ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత ఎన్నికలు కూడా పూర్తవుతాయి. అనంతరం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసి ఆ సినిమాని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. దీంతో ఒకేసారి మూడు సినిమాలు రావడంతో మెగా అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>