Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan08ec6984-7029-45fc-a650-c68d6efe7c32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan08ec6984-7029-45fc-a650-c68d6efe7c32-415x250-IndiaHerald.jpgలక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ తన నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరినీ తన మాయలో పడేసింది. ఈ క్రమంలోనే దశాబ్ద కాలానికి పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. అయితే ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మళ్లీ సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తనకు ఛాన్స్ వస్తే మెగా పవర్ స్టార్ రామCharan{#}Prabhas;kajal aggarwal;Hero Heroine;Ram Charan Teja;NTR;Hero;marriage;Tollywood;Heroine;Pawan Kalyan;Telugu;Cinemaఛాన్స్ వస్తే.. రామ్ చరణ్ ను చంపేస్తా అంటున్న కాజల్?ఛాన్స్ వస్తే.. రామ్ చరణ్ ను చంపేస్తా అంటున్న కాజల్?Charan{#}Prabhas;kajal aggarwal;Hero Heroine;Ram Charan Teja;NTR;Hero;marriage;Tollywood;Heroine;Pawan Kalyan;Telugu;CinemaTue, 15 Aug 2023 10:20:00 GMTలక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ తన నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరినీ తన మాయలో పడేసింది. ఈ క్రమంలోనే దశాబ్ద కాలానికి పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. అయితే ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మళ్లీ సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తనకు ఛాన్స్ వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చంపేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.


 అదేంటి కాజల్ రామ్ చరణ్ ను చంపేస్తాను అనడం ఏంటి.. వాళ్ళిద్దరూ కలిసి మగధీర, ఎవడు,  గోవిందుడు అందరివాడే సినిమాల్లో నటించారు. ఇలా మూడు సినిమాల్లో కలిసి నటిస్తే హీరో హీరోయిన్ మధ్య మంచి సన్నిహిత్యం ఉంటుంది. కానీ కాజల్ చరణ్ చంపాలని ఎందుకు అనుకుంటుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఎంతో మంది హీరో హీరోయిన్లు కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు యాంకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి అడ్డంగా బుక్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా ఎంతో మంది ట్రోల్ కి గురైతే ఇంకొంతమంది వివాదాల్లో చిక్కుకున్నారు.



 అయితే కాజల్ అగర్వాల్కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రాపిడ్ ఫైర్ లో పాల్గొంది కాజల్. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే ఏ హీరోని చంపేస్తారు.. ఏ హీరోతో లేచిపోతారూ.. ఏ హీరోని పెళ్లి చేసుకుంటారు అంటూ ప్రశ్నలు అడిగింది. అయితే కాజల్ అగర్వాల్ సమాధానం ఇస్తూ.. ఎన్టీఆర్ తో లేచిపోయి.. ప్రభాస్ ను వివాహం చేసుకొని అలాగే ఛాన్స్ వస్తే రాంచరణ్ ను చంపేస్తా అంటూ సమాధానం చెప్పింది. కాజల్ సమాధానం తో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇక రామ్ చరణ్ ఫాన్స్ అయితే కాజల్ పై ట్రోలింగ్ చేయడం మొదలు పెడుతున్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>