MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-afb54e36-e9eb-4f85-829e-08d8b1cfd2df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-afb54e36-e9eb-4f85-829e-08d8b1cfd2df-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రస్తుతం "ఓజి" అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా భాగం షూటింగPawan Kalyan {#}Sangeetha;V;priyanka;trivikram srinivas;september;editor mohan;Director;thaman s;producer;Producer;Telugu;kalyan;Cinema"ఓజి" మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"ఓజి" మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Pawan Kalyan {#}Sangeetha;V;priyanka;trivikram srinivas;september;editor mohan;Director;thaman s;producer;Producer;Telugu;kalyan;CinemaTue, 15 Aug 2023 22:45:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రస్తుతం "ఓజి" అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే . ఇకపోతే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు .

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క ఫస్ట్ స్ట్రోమ్ వీడియోను సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ వీడియో కోసం పవన్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే మొదట ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమా దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అనుకున్నాడట. కాకపోతే త్రివిక్రమ్ ఈ సినిమాకు తమన్ అయితే అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడు అని దర్శకుడుని ఒప్పించి అతన్ని సంగీత దర్శకుడిగా ఈ సినిమాకు కన్ఫామ్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>