Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailar9743ba21-f5e2-4d79-95e2-16bbfec78786-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailar9743ba21-f5e2-4d79-95e2-16bbfec78786-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో స్టార్ హీరోల పారితోషికం అంశం ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి మార్కెట్ కు అనుగుణంగా హీరోలు రెమ్యూనరేషన్ అమాంతం పెరిగింది. దీంతో ఇక చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కూడా భారీగా డిమాండ్ చేయడం చూస్తూ ఉన్నారూ. ఈ క్రమంలోనే హీరోల రెమ్యూనరేషన్ కు సంబంధించి ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో తెరమీదకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఒక వార్త సJailar{#}jaaki;vegetable market;Mohanlal;Comedian;shivaraj kumar;News;ramya krishnan;Blockbuster hit;India;Cinemaజైలర్ మూవీ కోసం.. రజిని రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే?జైలర్ మూవీ కోసం.. రజిని రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే?Jailar{#}jaaki;vegetable market;Mohanlal;Comedian;shivaraj kumar;News;ramya krishnan;Blockbuster hit;India;CinemaTue, 15 Aug 2023 14:00:00 GMTఇటీవల కాలంలో స్టార్ హీరోల పారితోషికం అంశం ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి మార్కెట్ కు అనుగుణంగా హీరోలు రెమ్యూనరేషన్ అమాంతం పెరిగింది. దీంతో ఇక చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కూడా భారీగా డిమాండ్ చేయడం చూస్తూ ఉన్నారూ. ఈ క్రమంలోనే హీరోల రెమ్యూనరేషన్ కు సంబంధించి ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో తెరమీదకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. రజనీకాంత్ ఇటీవల జైలర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఇలాంటి సాలిడ్ హిట్ అందుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా పండగ చేసుకుంటున్నారు  అయితే ఈ సినిమాకు రజనీకాంత్ తీసుకున్న పారితోషకం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన కీలక పాత్రధారులు ఎంత పారితోషకం తీసుకున్నారు అన్న వార్త కాస్త హాట్ టాపిక్ గా మారింది.



 ఇలా తన కెరియర్ లో 169 వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 110 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్ తో పాటు మోహన్లాల్ కూడా నటించారు. ఈ సినిమాలో నటించినందుకు గాను మోహన్ లాల్ 8 కోట్లు తీసుకున్నాడు. శివరాజ్ కుమార్ కి సైతం అంతే మొత్తంలో అందింది అని తెలుస్తుంది. జాకీ ష్రాఫ్ 4కోట్లు తీసుకున్నారట. కమెడియన్ యోగి బాబుకి ఒక కోటి.. రమ్యకృష్ణ 80 లక్షలు పారితోషకం అందిందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>