MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie30980e2d-5eb9-4a03-bf85-98f6e2d7cc61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie30980e2d-5eb9-4a03-bf85-98f6e2d7cc61-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హోం బలే ఫిలిం బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ప్రభాస్ కు కూడా ఈ సినిమా సక్సెస్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో రెండు నెలల ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్SALAAR;MOVIE{#}Shruti Haasan;Chitram;Prabhas;Bahubali;Success;Director;Cinema;septemberసలార్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!సలార్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!SALAAR;MOVIE{#}Shruti Haasan;Chitram;Prabhas;Bahubali;Success;Director;Cinema;septemberTue, 15 Aug 2023 14:00:00 GMTప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హోం బలే ఫిలిం బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ప్రభాస్ కు కూడా ఈ సినిమా సక్సెస్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో రెండు నెలల ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు.



సలార్ సినిమా ట్రైలర్ ఈ నెలలో రాబోతోందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  రిలీజ్ సమయం కూడా దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా బిగ్గెస్ట్ రిలీజ్ గా కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.. విలన్ గా మలయాళం నటుడు నటిస్తూ ఉన్నారు. ఇదివరకే యూఎస్ఏ లో ఈ సినిమా బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతూ ఉండగా ఇప్పుడు యూఎస్ మార్కస్ థియేటర్లో చైన్ అన్నిటిని కూడా సలార్ సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

సలార్ మేనియా ఇప్పుడు ప్రపంచం మొత్తం స్టార్ట్ కాబోతోంది.. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బాహుబలి తర్వాత మళ్లీ అంత రేంజ్ లో హిట్ అందుకుంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. సలార్ సినిమాకు సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాని తెరకెక్కించబోతున్నారు.
">
" style="height: 1055px;">




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>