MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurbcf1964e-8987-4577-addc-4a96c46f925c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurbcf1964e-8987-4577-addc-4a96c46f925c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటే ఏదో తెలియని భయం. కానీ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఈ కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటున్నాము అంటూ చాలా ఓపెన్ గా ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. సినిమాల అవకాశాల కోసం కామెంట్ కమిట్మెంట్ ఇస్తూ స్టార్స్ గా ఎదుగుతున్నా నటీనటులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నటన అందం ఉంటే చాలు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అవుతారు. కానీ ఇప్పుడు మాత్రం నటించే స్కిల్స్ లేకపోయినప్పటికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుMrunal Thakur{#}Nani;tara;Posters;Father;Heroine;Blockbuster hit;News;India;Cinema'సీతారామం' మూవీలో మృణాల్ కి హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా..!?'సీతారామం' మూవీలో మృణాల్ కి హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా..!?Mrunal Thakur{#}Nani;tara;Posters;Father;Heroine;Blockbuster hit;News;India;CinemaTue, 15 Aug 2023 10:00:00 GMTప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటే ఏదో తెలియని భయం. కానీ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఈ కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటున్నాము అంటూ చాలా ఓపెన్ గా ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. సినిమాల అవకాశాల కోసం కామెంట్ కమిట్మెంట్ ఇస్తూ స్టార్స్ గా ఎదుగుతున్నా నటీనటులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నటన అందం ఉంటే చాలు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అవుతారు. కానీ ఇప్పుడు మాత్రం నటించే స్కిల్స్ లేకపోయినప్పటికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా చాలామంది ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాగూర్. ఈ అందాల తారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందు పలు సీరియల్స్ లో నటించిన దాని తర్వాత ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కాగా ఈ సినిమాలో ఆఫర్ రావడానికి ఈ అందాల తార ఒక పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చింది అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయని ఈమె సడన్గా అంత పెద్ద సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈ వార్త కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ల మధ్య టాఫ్ కాంపిటీషన్ జరిగిందట.

ఇక ముగ్గురు హీరోయిన్లలో ఈ అందాల తార ఒక పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చి మరీ ఈ అవకాశాన్ని దక్కించుకుంది అన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ కారణంగానే ఈ అందాల తారకు మొదటి సినిమాలో క్రేజీ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈమెకి ప్రస్తుతం వయసు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవల విడుదల చేశారు చిత్ర బృందం..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>