MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivathmika7a1f68c8-1596-4f6d-9ca6-cba4278bf800-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivathmika7a1f68c8-1596-4f6d-9ca6-cba4278bf800-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ కథానాయక శివాత్మక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటనతో టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంటూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ నటి దొరసాని అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుShivathmika{#}dr rajasekhar;Josh;Rajasekhar Sivatmika;Dorasani;Beautiful;Industry;media;BEAUTY;Anand Deverakonda;Telugu;Cinemaబ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న శివాత్మిక..!బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న శివాత్మిక..!Shivathmika{#}dr rajasekhar;Josh;Rajasekhar Sivatmika;Dorasani;Beautiful;Industry;media;BEAUTY;Anand Deverakonda;Telugu;CinemaTue, 15 Aug 2023 21:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ కథానాయక శివాత్మక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటనతో టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంటూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ నటి దొరసాని అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. 

మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులనే బాగానే ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో శివాత్మిక చిన్న దొరసాని పాత్రలో నటించింది. ఇకపోతే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో ... అందచందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మిక కు సంబంధించిన ఈ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోష ల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>