EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp29c29ba4-fc22-4b12-9f89-174e376258c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp29c29ba4-fc22-4b12-9f89-174e376258c1-415x250-IndiaHerald.jpg2019 వరకు భారతీయ జనతా పార్టీతో కలిసి సాగింది తెలుగుదేశం పార్టీ‌. ఆ తర్వాత ఎన్డీఏ నుండి బయటకు వచ్చేసే తరుణంలో తెలంగాణలో తన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను, క్యాడర్ లోని సభ్యులను అటు కాంగ్రెస్ వైపు మళ్ళించింది తెలుగు దేశం. అప్పుడు తెలుగు దేశం పార్టీకి సంబంధించిన మొదటి వర్గం అంతా టిఆర్ఎస్ లో కి వెళ్లిపోయింది. ఆ తర్వాత వర్గం వాళ్లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళగా, మిగిలిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపుగా వెళ్లినట్లు తెలుస్తుంది. ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. మిగిలిన వాళ్BJP{#}Telugu Desam Party;రాజీనామా;Chandra Shekhar;Nijam;Success;Bharatiya Janata Party;Revanth Reddy;Party;Congress;Teluguబండి సంజయ్‌ను తీసేశాక బీజేపీ ఊపు తగ్గిపోయిందా?బండి సంజయ్‌ను తీసేశాక బీజేపీ ఊపు తగ్గిపోయిందా?BJP{#}Telugu Desam Party;రాజీనామా;Chandra Shekhar;Nijam;Success;Bharatiya Janata Party;Revanth Reddy;Party;Congress;TeluguMon, 14 Aug 2023 06:00:00 GMT2019 వరకు భారతీయ జనతా పార్టీతో కలిసి సాగింది తెలుగుదేశం పార్టీ‌. ఆ తర్వాత ఎన్డీఏ నుండి బయటకు వచ్చేసే తరుణంలో తెలంగాణలో తన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను, క్యాడర్ లోని సభ్యులను అటు కాంగ్రెస్ వైపు మళ్ళించింది తెలుగు దేశం. అప్పుడు తెలుగు దేశం పార్టీకి సంబంధించిన మొదటి వర్గం అంతా టిఆర్ఎస్ లో కి వెళ్లిపోయింది. ఆ తర్వాత వర్గం వాళ్లు కాంగ్రెస్ పార్టీ  వైపు వెళ్ళగా, మిగిలిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపుగా వెళ్లినట్లు తెలుస్తుంది.


ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. మిగిలిన వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అప్పుడు సీట్లు లేక ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆగిపోయిన వ్యక్తి చంద్ర శేఖర్ ఆ మధ్యన బీజేపీలో చేరినట్లుగా తెలుస్తుంది. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన  చంద్ర శేఖర్  వికారాబాద్ కి సంబంధించి గతంలో మంత్రిగా పని చేసారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు ఈటెల రాజేందర్‌.


బిజెపి కూడా బండి సంజయ్ ను పక్కన పెట్టి మరీ ఈటెల రాజేందర్‌ చేతిలో పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యతలను పెట్టింది. అయితే ఆల్రెడీ బిజెపిలో చేరిన చంద్ర శేఖర్ పార్టీలో ఈటెల రాజేందర్ కే ప్రాముఖ్యత ఇచ్చి తనను పట్టించుకోవడం లేదని చాన్నాళ్లుగా మదన పడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇదే మాటను నిజం చేస్తూ చంద్ర శేఖర్ బిజెపి కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.


ఈటెల రాజేందర్‌ కూడా చంద్ర శేఖర్ కి ఎంత చెప్పి చూసినా ఆయన వినలేదని అంటున్నారు. మొత్తానికి చంద్ర శేఖర్ తెలంగాణ బిజెపికి షాక్ ఇచ్చారని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అసంతృప్తిగా ఉన్న నాయకులను తన వైపుగా తిప్పుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది‌.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పై వార్తలు !

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>