MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood46049dbe-438e-4d6b-b270-2e76709a6c64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood46049dbe-438e-4d6b-b270-2e76709a6c64-415x250-IndiaHerald.jpgదక్షిణాది సిని ఇండస్ట్రీ తో పాటు ఉత్తరాదిన కూడా ప్రస్తుతం వరస సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదేళ్ల క్రితం చలో సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఈ అందాల తార. రెండవ సినిమా అయిన గీతాగోవిందంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకుంది. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పా సినిమాతో tollywood{#}sekhar;dhanush;tara;Posters;rashmika mandanna;Industry;Telugu;media;Heroine;bollywood;Cinema;India;Newsతెలుగులో ఆ స్టార్ హీరో సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక..!?తెలుగులో ఆ స్టార్ హీరో సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక..!?tollywood{#}sekhar;dhanush;tara;Posters;rashmika mandanna;Industry;Telugu;media;Heroine;bollywood;Cinema;India;NewsMon, 14 Aug 2023 16:00:00 GMTదక్షిణాది సిని ఇండస్ట్రీ తో పాటు ఉత్తరాదిన కూడా ప్రస్తుతం వరస సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదేళ్ల క్రితం చలో సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఈ అందాల తార. రెండవ సినిమా అయిన గీతాగోవిందంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకుంది. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పా సినిమాతో జాతీయస్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.

ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఇక ఈ సినిమాతో ఏకంగా బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ అందాల తార. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమెకి తెలుగులో ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చింది అన్న సమాచారం వినబడుతోంది. సినిమాతో తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఒక తెలుగు స్ట్రైట్ సినిమా చేయబోతున్నాడు. ఒకవైపు ఆకాశాన్ని అంటే భవనాలు మరోవైపు మురికి వాడలు వంటి మధ్య నోట్ల కట్టలతో ఇప్పటికే రిలీజ్

 చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డబ్బులతో ముడిపెట్టిన కథ ఇది అని ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలో ధనుష్ కి జోడిగా రష్మిక నటించబోతున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికే నాగర్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రష్మిక సైతం ఈ సినిమాలో భాగమవ్వడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ అందాల తార ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమలాపాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>