MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha-menonf1a8fc25-d46c-4392-9e77-e4a64c96cf98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha-menonf1a8fc25-d46c-4392-9e77-e4a64c96cf98-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం ఉంటే చాలు కచ్చితంగా స్టార్ స్టేటస్ ని అందుకోవడం సులభమని చెప్పవచ్చు.. అలా అందుకున్న హీరోయిన్లలో సంయుక్త మీనన్ కూడా ఒకరు.. మలయాళ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గోల్డెన్ బ్యూటీ గా కూడా పేరు సంపాదించింది. వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.త్వరలోనే కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ అనే చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. కేరళ ముద్దుగుమ్మ అయినప్పటికీ స్టార్ హీరోలతో నటించే అవకాశSAMYUKTHA MENON{#}kalyan ram;Amarnath K Menon;Ram Charan Teja;Posters;Tollywood;BEAUTY;Kerala;Hero;House;Success;ram pothineni;Heroine;Cinema;Indiaపాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న సంయుక్త మీనన్..!!పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న సంయుక్త మీనన్..!!SAMYUKTHA MENON{#}kalyan ram;Amarnath K Menon;Ram Charan Teja;Posters;Tollywood;BEAUTY;Kerala;Hero;House;Success;ram pothineni;Heroine;Cinema;IndiaMon, 14 Aug 2023 12:00:00 GMTఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం ఉంటే చాలు కచ్చితంగా స్టార్ స్టేటస్ ని అందుకోవడం సులభమని చెప్పవచ్చు.. అలా అందుకున్న హీరోయిన్లలో సంయుక్త మీనన్ కూడా ఒకరు.. మలయాళ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గోల్డెన్ బ్యూటీ గా కూడా పేరు సంపాదించింది. వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.త్వరలోనే కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ అనే చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. కేరళ ముద్దుగుమ్మ అయినప్పటికీ స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంటోంది.


మరో హీరో నిఖిల్ సిద్ధార్థ తో కూడా కలిసి నటించే అవకాశాన్ని అందుకుంటోంది.కార్తికేయ-2 సినిమా తర్వాత అన్ని వరుసగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే స్వయంభు అని ఒక పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. నిఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక స్వయంభు సినిమా టైటిల్ విషయానికి వస్తే దీని అర్థం స్వయంగా ఉద్భవించినదని అర్థ మట.


భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. యుద్ధభూమిలో శత్రువులతో పోరాడుతున్న ఒక యోధుడి కథల తెలుస్తోంది..ఈ సినిమా నిఖిల్ కెరియర్లో 20వ సినిమా కావడం గమనార్హం. నిఖిల్ కెరియర్ లోనే అత్యంత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 18న షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాతో పాటు నిఖిల్ ది ఇండియాన్  హౌస్ అనే చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు.ఈ చిత్రానికి రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహించగా రామ్ చరణ్ సమర్పణలో ఈ సినిమాని నిర్మించడం జరుగుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>