MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood73fcb5c3-6877-479c-a76c-14e5e7cf7145-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood73fcb5c3-6877-479c-a76c-14e5e7cf7145-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపద్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా రాబోతుంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ను tollywood{#}Sanjay Dutt;puri jagannadh;vishnu;Thailand;ismart shankar;Chaitanya;ram pothineni;Telugu;Hindi;Blockbuster hit;Director;Tamil;Heroine;Cinema;March;Newsడబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?tollywood{#}Sanjay Dutt;puri jagannadh;vishnu;Thailand;ismart shankar;Chaitanya;ram pothineni;Telugu;Hindi;Blockbuster hit;Director;Tamil;Heroine;Cinema;March;NewsMon, 14 Aug 2023 15:30:00 GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన  ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ  నేపద్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా రాబోతుంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ను కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా ఆ సన్నివేశాలు సంజయ్ దత్ చాలా వైల్డ్ గా కనిపించబోతారు అన్న సమాచారం కూడా వినపడుతుంది. అయితే ఈ సినిమా శివరాత్రి కానుకగా మార్చి 8 న 2024న తెలుగు తో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. కాగా పూరి జగన్నాథ్ మరియు చార్మి కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. విష్ణు రెడ్డి సీఈవోగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించబోతుంది అన్న వార్తలు గత కొంతకాలంగా ప్రచారం అవుతున్నాయి. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న

ఈ సినిమాపై  ఫాన్స్ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పూరి సినిమాలు అంటే చాలా స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ అవుతాయన్న సంగతి తెలిసిందే.  హడావుడిగా ఈ సినిమాని తీయడం లేదు. అయితే అలా హడావుడిగా తీసిన లైగర్ సినిమా ఎంతటి డిజాస్టర్ గా మిగిలిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని కూడా అలాగే తీసి డిజాస్టర్ గా మారనివ్వకండి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమలాపాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>