MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pranitha-a838174e-9573-45ef-9ee2-ffd0e60dcb5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pranitha-a838174e-9573-45ef-9ee2-ffd0e60dcb5e-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో ప్రణీత ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో మాత్రమే కాకుండా తన హాట్ స్కిన్ షో తో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ అత్తారింటికి దారేది ... రభస సినిమా లలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపPranitha {#}Attharintiki Daredi;BEAUTY;Tollywood;media;Industry;Kannada;Tamil;Telugu;Cinemaహాట్ స్కిన్ షోతో ఫుల్ గా రెచ్చిపోయిన ప్రణీత..!హాట్ స్కిన్ షోతో ఫుల్ గా రెచ్చిపోయిన ప్రణీత..!Pranitha {#}Attharintiki Daredi;BEAUTY;Tollywood;media;Industry;Kannada;Tamil;Telugu;CinemaMon, 14 Aug 2023 16:45:00 GMTసినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో ప్రణీత ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో మాత్రమే కాకుండా తన హాట్ స్కిన్ షో తో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ అత్తారింటికి దారేది ... రభస సినిమా లలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ప్రణీత వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త స్లో అయింది. ఈ మధ్య సినిమాల ద్వారా వరుసగా ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ఫుల్ వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వెరీ హాట్ బ్యూటీ ప్రణీత కు సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రణీత కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక కన్నడ ... తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమలాపాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>