Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/recordaa84e4d8-4b12-4366-9e66-ddbe976b3384-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/recordaa84e4d8-4b12-4366-9e66-ddbe976b3384-415x250-IndiaHerald.jpgగిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే అంత సులభమైన విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి.. ఇక వరల్డ్ రికార్డు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే కొంతమంది చిత్ర విచిత్రమైన పనులు చేసి వరల్డ్ రికార్డులు సృష్టిస్తRecord{#}Kumaar;Father;INTERNATIONALబరువులు ఎత్తడంలో.. 8 ఏళ్ల చిన్నారి గిన్నిస్ రికార్డు?బరువులు ఎత్తడంలో.. 8 ఏళ్ల చిన్నారి గిన్నిస్ రికార్డు?Record{#}Kumaar;Father;INTERNATIONALMon, 14 Aug 2023 10:00:00 GMTగిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే అంత సులభమైన విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి.. ఇక వరల్డ్ రికార్డు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక ఇటీవల కాలంలో అయితే కొంతమంది చిత్ర విచిత్రమైన పనులు చేసి వరల్డ్ రికార్డులు సృష్టిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. రోజు ప్రతి ఒక్కరూ చేసే పనులను కాస్త కొత్తగా ట్రై చేసి చివరికి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆరేళ్ల చిన్నారి గిన్నిస్ బుక్ రికార్డర్ సృష్టించింది. సాధారణంగా 8ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు ఏం చేస్తారు అంటే హాయిగా స్కూలుకు వెళ్లి రావడం ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో సరదాగా ఆడుకోవడం చేస్తూ ఉంటారు అని ప్రతి ఒక్కరు సమాధానం చెబుతారు. కానీ ఇక్కడ చిన్నారి మాత్రం ఏకంగా 8 ఏళ్ల వయసులోనే బరువులు ఎత్తడంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజంగానే జరిగింది.



 హర్యానాకు చెందిన 8 ఏళ్ల చిన్నారి అశ్రీయ గురుస్వామి బరువులు ఎత్తడంలో ఇలా ప్రపంచ రికార్డు సృష్టించింది. 8 ఏళ్ల వయసులోనే 62 కిలోల బరువు ఎత్తింది ఈ చిన్నారి. పంచకుల జిల్లాలో తండ్రి అవినాష్ కుమార్ జిమ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే చిన్నారి ఆష్రియా ఆ జిమ్ సెంటర్లో వెయిట్ లిఫ్టింగ్ చేయడంలో సాధన చేసింది. ఇందుకు తండ్రి నుంచి ప్రోత్సాహం కూడా అందింది. ఇక చివరికి గిన్నిస్ బుక్ లో రికార్డు సృష్టించింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ గురుమల్ సింగ్ వద్ద ఆమె శిక్షణ తీసుకుంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>