MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanaah69d124b1-614c-4c2f-8c2f-0e47dbf8ad6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanaah69d124b1-614c-4c2f-8c2f-0e47dbf8ad6e-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ చేస్తూ ఒక రేంజ్ లో స్క్రీన్ షో చేస్తోంది తమన్నా. అయితే తాజాగా ఆమె నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం తో తన ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని వేసుకుంది తమన్నా. అయితే తెలుగులో భోళా శంకర్ సినిమాలో నటించిన ఆ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది. కానీ ఈ ఎమ్మడికి మాత్రం సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోని తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన మనోగతా నీ బయటపెట్టింది. రజినీకTamanaah{#}BEAUTY;Mr Perfect;tamannaah bhatia;bollywood;shankar;Rajani kanth;Blockbuster hit;Cinemaఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్న తమన్నా..!?ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్న తమన్నా..!?Tamanaah{#}BEAUTY;Mr Perfect;tamannaah bhatia;bollywood;shankar;Rajani kanth;Blockbuster hit;CinemaMon, 14 Aug 2023 10:30:00 GMTమిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ చేస్తూ ఒక రేంజ్ లో స్క్రీన్ షో చేస్తోంది తమన్నా. అయితే తాజాగా ఆమె నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం తో తన ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని వేసుకుంది తమన్నా. అయితే తెలుగులో భోళా శంకర్ సినిమాలో నటించిన ఆ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది. కానీ ఈ ఎమ్మడికి మాత్రం సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోని తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన మనోగతా నీ బయటపెట్టింది. రజినీకాంత్ తో నటించడం తన డ్రీమ్ అని సందర్భంగా పేర్కొంది. 

అంతేకాదు ఆయనతో కలిసి ఒక ఫోటో దిగాలని అనుకునేదాన్ని అని.. అది అస్సలు జరుగుతుందా లేదా అని చాలా సార్లు అనుకున్నాను అని.. కానీ జైలర్ సినిమాలో ఆయనతో నటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని.. ఈ సందర్భంగా పేర్కొంది.. ఇక ఆయన సినిమాలు చూస్తూ నేను పెరిగాను అని ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది అని.. అందుకు నెల్సన్ కు కృతజ్ఞతలు అని చెప్పింది. అయితే తన సినీ కెరియర్లో కొన్ని సినిమాలను వదులుకున్నాను అని.. వాటి గురించి ఇప్పటికి బాధపడుతున్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పింది తమన్నా.

ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ నేను నా కెరియర్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఇప్పటికీ బాధపడుతున్నాను అని.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసిన ప్రతిసారి చాలా బాధపడతాను అని.. ఈ సందర్భంగా చెప్పింది. ఎందుకు అంటే ఆ సినిమా నాకు చాలా నచ్చింది అని.. మొదట ఆ సినిమా కథ నా దగ్గరికి వచ్చింది అని కానీ అప్పట్లో చేతినిండా సినిమాలు ఉండడంతో ఆ సినిమా చేయలేకపోయాను అని.. ఈ సందర్భంగా చెప్పింది. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా చేసుంటే బాగుండేది అని అనిపించింది అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అంటూ తెలిపింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>