MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananyaeed40300-59bd-45ce-9d1f-93a55b64c451-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananyaeed40300-59bd-45ce-9d1f-93a55b64c451-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే అనేక హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ లో ఈ నటి తన అందాలలోను ఆరబోయడానికి ఏ Ananya{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Devarakonda;Beautiful;BEAUTY;bollywood;India;Indian;Hindi;Heroine;puri jagannadh;Cinema;mediaగ్రీన్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య పాండే..!గ్రీన్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య పాండే..!Ananya{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Devarakonda;Beautiful;BEAUTY;bollywood;India;Indian;Hindi;Heroine;puri jagannadh;Cinema;mediaMon, 14 Aug 2023 15:32:17 GMTమోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే అనేక హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

మూవీ లో ఈ నటి తన అందాలలోను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన స్కిన్ షో తో మాత్రం ప్రేక్షకులను అదిరిపోయే రీతిలో అలరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో అనన్య ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా అనన్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకల్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అనన్య కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమలాపాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>