MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood21712a9a-14e3-4c10-ba98-244fb0e275d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood21712a9a-14e3-4c10-ba98-244fb0e275d9-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఒక్కో కథని ఒక్కో హీరోకి ఊహించుకొని రాసుకుంటూ ఉంటారు డైరెక్టర్లు. అయితే కొన్నిసార్లు ఆ హీరోతో కానీ ఆ హీరోయిన్ తో కానీ సినిమా తెరకెక్కించడం కుదరకపోవడం వల్ల ఆ కథ వేరే హీరో హీరోయిన్ల వద్దకు వెళుతూ ఉంటుంది. కారణం ఏదేమైనాప్పటికీ కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడం కారణంగా లేదా రెమ్యూనరేషన్ విషయంలో ఏదైనా జరగడం కారణంగా అయినా సరే ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. అయితే ఒక హీరోయిన్ కోసం అనుకున్న తర్వాత ఆమె ప్లేస్ లోకి మరొక హీరోయిన్ రావడం కూడా tollywood{#}Naga Chaitanya;Mahanati;keerthi suresh;Suresh;Tollywood;Heroine;News;Director;Cinema;media;Heroనాగచైతన్య కీర్తి సురేష్ కాంబినేషన్లో మిస్ అయిన సినిమా..!?నాగచైతన్య కీర్తి సురేష్ కాంబినేషన్లో మిస్ అయిన సినిమా..!?tollywood{#}Naga Chaitanya;Mahanati;keerthi suresh;Suresh;Tollywood;Heroine;News;Director;Cinema;media;HeroMon, 14 Aug 2023 16:20:00 GMTసినీ ఇండస్ట్రీలో ఒక్కో కథని ఒక్కో హీరోకి ఊహించుకొని రాసుకుంటూ ఉంటారు డైరెక్టర్లు. అయితే కొన్నిసార్లు ఆ హీరోతో కానీ ఆ హీరోయిన్ తో కానీ సినిమా తెరకెక్కించడం కుదరకపోవడం వల్ల ఆ కథ వేరే హీరో హీరోయిన్ల వద్దకు వెళుతూ ఉంటుంది. కారణం ఏదేమైనాప్పటికీ కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడం కారణంగా లేదా రెమ్యూనరేషన్ విషయంలో ఏదైనా జరగడం కారణంగా అయినా సరే ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. అయితే ఒక హీరోయిన్ కోసం అనుకున్న తర్వాత ఆమె ప్లేస్ లోకి మరొక హీరోయిన్

 రావడం కూడా సర్వసాధారణం. అలాగే  ఒక లక్కీ డిజాస్టర్ నుండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మహానటి కీర్తి సురేష్ తప్పించుకుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న అక్కినేని నాగచైతన్య చివరిగా కస్టడీ సినిమాతో మరొక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆయన నటించిన ఆఖరి సినిమా కూడా అదే. అయితే నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

అయితే వీరిద్దరి కాంబినేషన్లు వచ్చిన రెండవ సినిమా ఇది. దీంతో ఈ సినిమా కూడా మొదటి సినిమాలాగే మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ భావించారు. హిట్  పేట్ గా వీరిద్దరూ నిలుస్తారు అని అనుకున్నారు ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో మొదటగా డైరెక్టర్ కీర్తి సురేష్ ని హీరోయిన్గా అనుకున్నారట. కానీ కీర్తి సురేష్ మాత్రం ఈ సినిమా కథ వినిపించే సమయంలోనే ఈ సినిమా ఏదో తేడా కొడుతుంది అని కాల్ షీట్స్ లేవని నెమ్మదిగా చేతులు దులిపేసుకొని ఈ సినిమాని రిజెక్ట్ చేసింది కీర్తి. ఈ సినిమాని కీర్తి సురేష్ రిజెక్ట్ చేయడం కారణంగా ఒక పెద్ద డిజాస్టర్ నుండి తప్పించుకుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమలాపాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>