MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viswaksen-marrige86154ea3-01b1-4af4-8ecc-12fc0c5bb117-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viswaksen-marrige86154ea3-01b1-4af4-8ecc-12fc0c5bb117-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు సైతం వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే నటుడు శర్వానంద్ వివాహం చేసుకోగ.. మెగా హీరో నాగబాబు, లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక హీరో మాస్ కా దాస్ విశ్వక్ సెన్ కూడా వివాహానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం విశ్వక్ వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.. తాజగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఈ పోస్టులో తన పెళ్లి గురించి అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇన్ని రోజుల నుంచి తన పైన ప్రేమ చూపించినVISWAKSEN;MARRIGE{#}anjali;chandini chowdary;choudary actor;krishna chaitanya;prema;Godavari River;marriage;Darsakudu;Love;Cinema;Director;Heroine;Heroపెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సెన్.. పోస్ట్ వైరల్..!!పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సెన్.. పోస్ట్ వైరల్..!!VISWAKSEN;MARRIGE{#}anjali;chandini chowdary;choudary actor;krishna chaitanya;prema;Godavari River;marriage;Darsakudu;Love;Cinema;Director;Heroine;HeroMon, 14 Aug 2023 06:44:20 GMTటాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు సైతం వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే నటుడు శర్వానంద్ వివాహం చేసుకోగ.. మెగా హీరో నాగబాబు, లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక హీరో మాస్ కా దాస్ విశ్వక్ సెన్ కూడా వివాహానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం విశ్వక్ వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.. తాజగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఈ పోస్టులో తన పెళ్లి గురించి అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది


ఇన్ని రోజుల నుంచి తన పైన ప్రేమ చూపించిన ప్రతి ఒక్క అభిమానులకు శ్రేయోభిలాషులకు సైతం ఎప్పుడు రుణపడి ఉంటాను ఇప్పుడు మీ అందరితో ఒక విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను తన జీవితంలో మరొక ఘట్టాన్ని తను ప్రారంభించబోతున్నట్లుగా తెలియజేశారు.. నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఆగస్టు 15న తెలియజేస్తాను అంటూ తెలియజేశారు. ఈ పోస్ట్ చుస్తూ ఉంటే పెళ్లి వార్త లాగే ఉందంటూ అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.


పూర్తి వివరాలు తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.. విశ్వక్ సినిమాలో విషయానికి వస్తే.. గామి షూటింగ్ పూర్తి అయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో విశ్వక్ అఘోరా గా కనిపించబోతున్నారని సమాచారం. హీరోయిన్గా చాందిని చౌదరి నటిస్తోంది. మరో సినిమా విషయానికి వస్తే కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. 11వ సినిమా విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో కృష్ణ చైతన్య అనే దర్శకుడు తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అంజలి నేహా శెట్టి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం విశ్వక్ పెళ్ళి కి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పై వార్తలు !

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>