MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak89c02f31-b019-485b-a118-2d532572c22b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak89c02f31-b019-485b-a118-2d532572c22b-415x250-IndiaHerald.jpgమాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో ఈ నటుడు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలక్ నామ దాస్ మూవీ తో మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాతి నుండి ఈ యువ నటుడు క్లాస్ అండ్ మాస్ మూవీ లలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే కేవలం సినిమాల్లో హీరోగా నటించిన మాత్రమే కాకుండా ఈయన ఇప్పటికే ఫలక్ నామ దాస్ ... దాస్ కా దమ్కి అనే చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఈ రెండు చిత్రాలలోVishwak{#}sithara;Viswak sen;producer;Producer;krishna chaitanya;Godavari River;Yuva;naga;December;shankar;Music;Mass;Telugu;Cinema"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Vishwak{#}sithara;Viswak sen;producer;Producer;krishna chaitanya;Godavari River;Yuva;naga;December;shankar;Music;Mass;Telugu;CinemaMon, 14 Aug 2023 15:34:40 GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో ఈ నటుడు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలక్ నామ దాస్ మూవీ తో మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాతి నుండి ఈ యువ నటుడు క్లాస్ అండ్ మాస్ మూవీ లలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే కేవలం సినిమాల్లో హీరోగా నటించిన మాత్రమే కాకుండా ఈయన ఇప్పటికే ఫలక్ నామ దాస్ ... దాస్ కా దమ్కి అనే చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఈ రెండు చిత్రాలలో ఈయనే హీరోగా నటించడం విశేషం. ఈ రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ నటుడు దాస్ కా దమ్కి మూవీ కి పార్ట్ 2 ను కూడా రూపొందించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం విశ్వక్ "గ్యాంగ్స్" ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 

కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ లోని ఫస్ట్ సాంగ్ అయినటువంటి "చుట్టంలో చూసి" అంటూ సాగే పాటను ఆగస్టు 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమలాపాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>