MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevicb66e71e-0bcf-4d7a-8dc0-382dc186e911-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevicb66e71e-0bcf-4d7a-8dc0-382dc186e911-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. చిరంజీవిని స్వయంగా ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇక ఆయనకి రామ్ చరణ్ మాత్రమే కొడుకు కాదు అని పవన్ కళ్యాణ్ కూడా తనకు కొడుకు అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు చిరంజీవి. అయితే ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.. చాలా కోపం వస్తుంది పవన్ పై విమర్శలు భరించలేక చిరంజీవి పొలChiranjeevi{#}Ram Charan Teja;kalyan;Doctor;Ishtam;Smart phone;Pawan Kalyan;Director;media;Chiranjeevi;Cinemaపవన్ కోసం ఆ వ్యక్తికి ఫోన్ చేసి మరీ బండ బూతులు తిట్టిన చిరంజీవి..!?పవన్ కోసం ఆ వ్యక్తికి ఫోన్ చేసి మరీ బండ బూతులు తిట్టిన చిరంజీవి..!?Chiranjeevi{#}Ram Charan Teja;kalyan;Doctor;Ishtam;Smart phone;Pawan Kalyan;Director;media;Chiranjeevi;CinemaMon, 14 Aug 2023 09:00:14 GMTమెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. చిరంజీవిని స్వయంగా ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇక ఆయనకి రామ్ చరణ్ మాత్రమే కొడుకు కాదు అని పవన్ కళ్యాణ్ కూడా తనకు కొడుకు అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు చిరంజీవి. అయితే ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.. చాలా కోపం వస్తుంది పవన్ పై విమర్శలు భరించలేక చిరంజీవి పొలిటికల్ న్యూస్ చూడడమే మానేశాడు అని కూడా చాలా సందర్భాల్లో ఆయన పేర్కొన్నాడు.

దీన్ని బట్టి చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అనేది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక సినిమా షూటింగ్ని ఒక అద్దె ఇంటిలో జరుపుతున్నారట. అయితే ఆ ఇంటి ఓనర్ ఒక పెద్ద డాక్టర్ అట. లైటింగ్ యూనిట్ వాళ్ళది కరెంటుతో పని కాబట్టి వాళ్ళు ఇంటిలో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అలా చెప్పులు వేసుకుని ఇంటిలో తిరుగుతున్నందుకు ఆ ఇంటి ఓనర్ వాళ్ళ  పై అరిచారట. దానిని పవన్ కళ్యాణ్ తప్పుబడుతూ డబ్బులు తీసుకునే కదా ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు అలా మాట్లాడడం తప్పు అని ఆ ఇంటి ఓనర్ కి చెప్పారట. 

కానీ ఆ వ్యక్తి మాత్రం పవన్ పై కూడా గొడవకు దిగి తిట్టి ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పారట. ఇక పవన్ కళ్యాణ్ దాన్ని భరించలేక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారట. ఇదంతా ఎక్కడో మూవీ షూటింగ్లో ఉన్న చిరంజీవికి కలిసిన వెంటనే ఆ ఇంటి ఓనర్ కి ఫోన్ చేశారట. అతను కాల్ లిఫ్ట్ చేయగానే పచ్చి బూతులు తిట్టాడట చిరంజీవి. అసలు నువ్వు ఎవడ్రా నా తమ్ముడిని తిట్టడానికి అంటూ ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ బావి ఇటీవీల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. అయితే చిరంజీవికి ఆయన్ని ఎలా తిట్టినా కోపం రాదేమో కానీ ఆయన తమ్ముళ్ళని తిడితే మాత్రం ఎక్కడా లేని కోపం వస్తుందని ఈ విషయం చూస్తే అర్థమవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>