MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa203526be6-28fe-4447-bfaf-428003b82062-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa203526be6-28fe-4447-bfaf-428003b82062-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్పా సినిమాతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ దక్కించుకున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో చెప్పిన డైలాగ్స్, యాక్టింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. 2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప సినిమా ఆయన సినీ కెరియర్ లోనే ఎంతో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. దాంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. Pushpa2{#}Allu Arjun;Mythri Movie Makers;Mass;December;Darsakudu;Posters;trivikram srinivas;News;Director;Cinema;Indiaషూటింగ్ పూర్తి కాకముందే రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2..!?షూటింగ్ పూర్తి కాకముందే రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2..!?Pushpa2{#}Allu Arjun;Mythri Movie Makers;Mass;December;Darsakudu;Posters;trivikram srinivas;News;Director;Cinema;IndiaMon, 14 Aug 2023 09:30:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్పా సినిమాతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ దక్కించుకున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో చెప్పిన డైలాగ్స్, యాక్టింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. 2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప సినిమా  ఆయన సినీ కెరియర్ లోనే ఎంతో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. దాంతో ప్రస్తుతం ఈ సినిమాకి  సంబంధించిన సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. 

అయితే ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఆ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం పుష్ప టు సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా స్లోగా సాగుతోంది. ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా క్రియేట్ చేసిందని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ కి సోషల్ మీడియాలో దాదాపు 7 మిలియన్ల అంటే డెబ్భైలక్షల లైకులు రావడం జరిగింది. 

భారతీయ సినిమాల్లో మరి సినిమా పోస్టర్ కి ఎన్ని లైక్స్ ఇప్పటివరకు రాలేదు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సినిమా మేకర్స్. అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి యాక్షన్ కట్ ని చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ లెక్కన అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారు చూస్తేనే అర్థమవుతుంది.!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>