MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush1b11da31-bbed-498e-82ca-5892969d71e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush1b11da31-bbed-498e-82ca-5892969d71e4-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ కస్తూరి రాజా వారసుడిగా సిని ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు స్టార్ హీరో ధనుష్. ఇక ధనుష్ కి మొదటి నుండి సినిమాలపై నటనపై ఎటువంటి ఆసక్తి లేదు. తనకి అసలు హీరో అవ్వాలి అన్న ఆలోచన మొదటి నుండి లేదుట. అయితే అదే విషయాన్ని ఇతను తండ్రి కస్తూరి రాజ కూడా చెప్పారట. ఆయన తన మాట వినకుండా ధనుష్ నీ బలవంతంగా హీరో చేశారట. కొడుకుని తానే పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన సినిమా తుల్లు వదో ఇలమై. అయితే ఈ సినిమా విడుదలై మంచి టాక్ అందుకుంది .అయితే ఈ సినిమాలోని ప్రేమ కథ ఆనియన్స్ ని ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. కాDhanush{#}Hollywood;Prema Katha;dhanush;Manam;raja;Audience;Father;Hero;Director;Cinemaధనుష్ హీరో కాకముందు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా..!?ధనుష్ హీరో కాకముందు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా..!?Dhanush{#}Hollywood;Prema Katha;dhanush;Manam;raja;Audience;Father;Hero;Director;CinemaMon, 14 Aug 2023 10:20:00 GMTస్టార్ డైరెక్టర్ కస్తూరి రాజా వారసుడిగా సిని ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు స్టార్ హీరో ధనుష్. ఇక ధనుష్ కి మొదటి నుండి సినిమాలపై నటనపై ఎటువంటి ఆసక్తి లేదు. తనకి అసలు హీరో అవ్వాలి అన్న ఆలోచన మొదటి నుండి లేదుట. అయితే అదే విషయాన్ని ఇతను తండ్రి కస్తూరి రాజ కూడా చెప్పారట. ఆయన తన మాట వినకుండా ధనుష్ నీ బలవంతంగా హీరో చేశారట. కొడుకుని తానే పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన సినిమా తుల్లు వదో ఇలమై. అయితే ఈ సినిమా విడుదలై మంచి టాక్  అందుకుంది .అయితే ఈ సినిమాలోని ప్రేమ కథ ఆనియన్స్ ని ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. కానీ ధనుష్ నటనకి మాత్రం ఆడియన్స్ నుండి ఒక రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. 

ఇక ధనుష్ కి ఒక అలవాటు ఉంది ఎవరైనా విమర్శించినా నీవల్ల కాదు అని చెప్పిన అది ఎంత కష్టమైనా సరే సాధ్యం చేసి మరీ చూపిస్తాడు ధనుష్య అలానే తన సినిమాలపై వచ్చిన విమర్శలు అన్నిటికీ సమాధానం చెప్పాలని నటుడిగా తాను ఏంటో నిరూపించి అందరి చేత శభాష్ అని అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ధనుష్ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు అని అందరూ ఆలోచిస్తున్నారు.. అయితే ముందు నుంచి ధనుష్కి వంట చేయడం అంటే చాలా ఇష్టమట. చిన్నప్పటినుండి ఇంట్లో వంటగదిలో అమ్మకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవాడ. దాంతోపాటు కొత్త కొత్త వంటకాల ప్రయోగాలను కూడా చేసేవడట.  ఒక గొప్ప చెఫ్ కావాలి అని అనుకునే వాడట.

 కానీ తండ్రి బలవంతం మీద సినిమాల్లోకి వచ్చారు. దాని తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చాడు. అలా తన లక్ష్యం మారిపోయింది అని ధనుష్ ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ధనుష్ కి సంబంధించిన ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు ఒకవేళ ధనుష్ నిజంగా ఉంటే మనం ఒక మంచి ఉన్నట్టుడని మిస్ అయ్యే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా ఈ వార్త చదివిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దాన్ని కేవలం నటుడు మాత్రమే కాదు రైటర్ డైరెక్టర్ సింగర్ కూడా. ఆసక్తి లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి సౌత్ టు నార్త్ అన్ని సినిమాల్లో నటించి హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>