MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dubbing-movies061743d0-6bfd-4a49-8799-18ec1f3a4fc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dubbing-movies061743d0-6bfd-4a49-8799-18ec1f3a4fc7-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్నో ఇతర భాష సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా తలపతి విజయ్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా వారసుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యి మంచి విజయాDubbing movies{#}vamsi paidipally;vijay antony;Makar Sakranti;Joseph Vijay;Tollywood;Box office;Tamil;Telugu;Cinema2023లో టాలీవుడ్ లో హిట్ అందుకున్న డబ్బింగ్ మూవీలు ఇవే..!2023లో టాలీవుడ్ లో హిట్ అందుకున్న డబ్బింగ్ మూవీలు ఇవే..!Dubbing movies{#}vamsi paidipally;vijay antony;Makar Sakranti;Joseph Vijay;Tollywood;Box office;Tamil;Telugu;CinemaMon, 14 Aug 2023 17:00:00 GMTఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్నో ఇతర భాష సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి . అందులో కొన్ని సినిమాలు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకున్నాయి . ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా తలపతి విజయ్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా వారసుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

కొంత కాలం క్రితమే మలయాళ సినిమా 2018 రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యి మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా ... స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంది. ఇకపోతే ఆగస్టు 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమలాపాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>