MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-jaileraf6b33c8-8207-4707-b19a-6f716280a647-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-jaileraf6b33c8-8207-4707-b19a-6f716280a647-415x250-IndiaHerald.jpgఏదైనా నేను దిగనంతవరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దానితో తమిళనాటలు నెంబర్ గేమ్ మొదలైంది అని అంటున్నారు. రేసులో ముందున్న విజయ్ తో మే ఐ కమింగ్ అంటూ జాయిన్ అయ్యాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అయితే ఈ నెంబర్ గేమ్ ఎలా ఉండబోతుంది రజినీకాంత్ ఫామ్ విజయ్ ని ఇబ్బంది పెడుతుందా.. చాలా వీళ్ల తర్వాత మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని Rajinikanth Jailer{#}GEUM;Rajani kanth;Joseph Vijay;Blockbuster hit;media;Hero;Box office;Cinemaకోలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్..!?కోలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్..!?Rajinikanth Jailer{#}GEUM;Rajani kanth;Joseph Vijay;Blockbuster hit;media;Hero;Box office;CinemaMon, 14 Aug 2023 10:00:00 GMTఏదైనా నేను దిగనంతవరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దానితో తమిళనాటలు నెంబర్ గేమ్ మొదలైంది అని అంటున్నారు. రేసులో ముందున్న విజయ్ తో మే ఐ కమింగ్ అంటూ జాయిన్ అయ్యాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అయితే ఈ నెంబర్ గేమ్ ఎలా ఉండబోతుంది రజినీకాంత్ ఫామ్ విజయ్ ని ఇబ్బంది పెడుతుందా.. చాలా వీళ్ల తర్వాత మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని అందరికీ షాక్ ఇస్తున్నాడు రజినీకాంత్. 

మొదటి రోజు నుండి జైలర్ సినిమా దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ఒకే పదం బొమ్మ బ్లాక్ బస్టర్ అని వినిపిస్తోంది. దాంతో ఆయన అభిమానులు ఒక రీచ్ లో సంబరాలను చేసుకుంటున్నారు. ఇక రజనీకాంత్ హిట్ సినిమాతో విజయ్ కు టెన్షన్ మొదలైంది అని అంటున్నారు. అయితే కొన్ని ఇల్లుగా కోలువుడ్స్ ని ఇండస్ట్రీలో అండ్ అఫీషియల్ గా నెంబర్ వన్ గా ఉన్నాడు విజయ్. అయితే ఐదేళ్లుగా విజయ్ సినిమాలు ఈజీగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. నెగిటివ్ టాక్ తో కూడా 200 కోట్లకు పైగాని వసూళ్లను చేస్తున్నాయి ఆయన సినిమాలు.

ఇక అదే సమయంలో రజినీకాంత్ సినిమాలు ఒక రేంజ్ లో ఫ్లాపులు గా నిలిచాయి. అదే సమయంలో విజయ్ సినిమాలో విడుదలవడంతో ఆయన ఒక్కసారిగా నెంబర్ వన్ హీరో ప్లేస్లోకి ఎదిగాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ మల్లి చేయలేరు సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు. జైలర్ సినిమాతో ఆయన స్టామినా ఏంటో చూపించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. రజనీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తోంది జైలర్ సినిమా .ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 144 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో రజినీకాంత్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>