MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethika7707b18f-968a-46f4-84ad-88fbee1688ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethika7707b18f-968a-46f4-84ad-88fbee1688ab-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి రొమాంటిక్ అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన అంద చందాలను ఆరబోసి అద్భుతమైన రీతిలో గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ.లో సంపాదించుకుంది. ఇకపోతే ఆ తర్వాత నుండి ఈ నటికి వరుసగా క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అలాగే ఈ ముద్దుగుమ్మ కూడా ఎక్కువ శాతం తన Kethika{#}Romantic;Car;Beautiful;BEAUTY;media;Heroine;Industry;Tollywood;Telugu;Cinemaఎల్లో కలర్ డ్రెస్లో కిల్లింగ్ లుక్స్ లో ఆ అందాలను ఆరబోస్తున్న కేతికా శర్మ..!ఎల్లో కలర్ డ్రెస్లో కిల్లింగ్ లుక్స్ లో ఆ అందాలను ఆరబోస్తున్న కేతికా శర్మ..!Kethika{#}Romantic;Car;Beautiful;BEAUTY;media;Heroine;Industry;Tollywood;Telugu;CinemaSun, 13 Aug 2023 11:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి రొమాంటిక్ అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన అంద చందాలను ఆరబోసి అద్భుతమైన రీతిలో గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ.లో సంపాదించుకుంది. ఇకపోతే ఆ తర్వాత నుండి ఈ నటికి వరుసగా క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. 

అలాగే ఈ ముద్దుగుమ్మ కూడా ఎక్కువ శాతం తన అందాలను ఆరబోస్తూ అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి తాజాగా విడుదల అయిన "బ్రో" సినిమాలో సాయి దరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇలా వరుస క్రేజీ మూవీ లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న అందాలను ఆరబోస్తోంది. ఇక అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా కేతిక ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అలాగే ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ బాద్షా కూతురు....!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>