Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dog99caef89-7dc1-43d6-a6c9-0930ba02f71b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dog99caef89-7dc1-43d6-a6c9-0930ba02f71b-415x250-IndiaHerald.jpgఎంతటి జంతువైనా సరే సింహం ముందు తల వంచాల్సిందే. ఎందుకంటే అడవి ఏదైనా అడవికి రారాజు మాత్రం సింహమే. అందుకే క్రూర మృగాలు సైతం సింహంతో యుద్ధం అంటే చాలు భయపడిపోతూ ఉంటాయి. ఇక చాలా మటుకు సింహం నుంచి దూరంగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఆ రేంజ్ లో బలాన్ని కలిగి ఉంటుంది సింహం. ఏకంగా భారీ ఏనుగుని సైతం ఒక్క పంజాతో కుంభస్థలంపై కొట్టి తన ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది సింహం. అలాంటి సింహం కొన్ని కొన్ని సార్లు మాత్రం ఊహించని రీతిలో చేదు అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఏకంగా అడవికి రారాజు అయినా సిDog{#}Dogs;Panjaa;Parugu;war;lion;Comedyసింహాన్ని తరిమికొట్టిన గ్రామ సింహాలు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు?సింహాన్ని తరిమికొట్టిన గ్రామ సింహాలు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు?Dog{#}Dogs;Panjaa;Parugu;war;lion;ComedySun, 13 Aug 2023 10:15:00 GMTఎంతటి జంతువైనా సరే సింహం ముందు తల వంచాల్సిందే. ఎందుకంటే అడవి ఏదైనా అడవికి రారాజు మాత్రం సింహమే. అందుకే క్రూర మృగాలు  సైతం సింహంతో యుద్ధం అంటే చాలు భయపడిపోతూ ఉంటాయి. ఇక చాలా మటుకు సింహం నుంచి దూరంగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఆ రేంజ్ లో బలాన్ని కలిగి ఉంటుంది సింహం. ఏకంగా భారీ ఏనుగుని సైతం ఒక్క పంజాతో కుంభస్థలంపై కొట్టి తన ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది సింహం. అలాంటి సింహం కొన్ని కొన్ని సార్లు మాత్రం ఊహించని రీతిలో చేదు అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటుంది.  ఏకంగా అడవికి రారాజు అయినా సింహానికి గ్రామ సింహమైన కుక్క ఎదురుపడితే ఎలా ఉంటుంది.


 ఇంకేముంది సింహం ఒక్క పంజా విసిరి గ్రామసింహం ప్రాణాలు గాల్లో కలిపేస్తుంది. ఆ తర్వాత దాన్ని మాంసాన్ని తిని కడుపు నింపుకుంటుంది అని సమాధానం చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా ఒక భారీ సింహాన్ని గ్రామ సింహమే ఏకంగా పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అటు నైటిజన్స్ అందరు కూడా తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. తాము ఉన్న ప్రాంతంలోకి ఎవరిని రానివ్వని వీధి కుక్కలు సింహం విషయంలో కూడా ఇదే రూల్ ని ఫాలో అయ్యాయి. దారి తప్పిందో ఇంకేమైనా జరిగిందో తెలియదు కానీ ఒక భారీ సింహం ఏకంగా జనావాసాల్లోకి వచ్చింది.


 రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఏ ప్లేస్ అయితే ఏంటి అంతా నా సామ్రాజ్యమే అన్నట్లు సింహం ఎంతో దర్జాగా నడుచుకుంటూ వెళుతుంది. అయితే అంతలోనే నాలుగు కుక్కలు ఆ సింహం వెంట పడ్డాయి. దీంతో పరుగో పరుగు అన్నట్లుగా సింహం అక్కడి నుంచి పారిపోయింది. అయితే వీధి కుక్కలు వదల్లేదు. ఏకంగా చివరి వరకు వెంటపడి తరిమి తరిమి కొట్టాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఇందుకు కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా తోడవడంతో ఈ వీడియో చూసి నేటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ బాద్షా కూతురు....!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>