EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/us-dolloers44325ea7-3b15-4409-b0be-071d6289f929-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/us-dolloers44325ea7-3b15-4409-b0be-071d6289f929-415x250-IndiaHerald.jpgకరెన్సీ అనేది ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో, ఒక్కో ప్రమాణంతో నడుస్తూ ఉంటుంది. అమెరికాలో ఒక డాలర్ అంటే మనకు 80 రూపాయలతో సమానం ప్రస్తుతం. అదే అరబ్ దేశాల్లో కరెన్సీ అయితే దాని విలువ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం మీదనే అందరూ దుబాయ్ కంట్రీస్ కి ఎక్కువగా వెళుతూ ఉంటారు పనులు చేయడానికి. ఎందుకంటే అక్కడ సంపాదించి తీసుకొచ్చిన సొమ్ము ఇక్కడ డబుల్, ట్రిపుల్ అవుతుంది కాబట్టి. అయితే మనం కరెన్సీని రూపాయల్లో కొలిస్తే అదే కరెన్సీని అమెరికాలో డాలర్లతో కొలుస్తారు. చైనాలో అయితే యువాన్స్ అని పిలుస్తారు. రష్యాలో అయితే రUS DOLLOERS{#}Jaan;Currency;John;Dubai;Pakistan;Manam;American Samoaఒక్కో అమెరికన్‌ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?ఒక్కో అమెరికన్‌ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?US DOLLOERS{#}Jaan;Currency;John;Dubai;Pakistan;Manam;American SamoaSun, 13 Aug 2023 10:00:00 GMTకరెన్సీ అనేది ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో, ఒక్కో ప్రమాణంతో నడుస్తూ ఉంటుంది. అమెరికాలో ఒక డాలర్ అంటే మనకు 80 రూపాయలతో సమానం ప్రస్తుతం. అదే అరబ్ దేశాల్లో కరెన్సీ అయితే దాని విలువ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం మీదనే అందరూ దుబాయ్ కంట్రీస్ కి ఎక్కువగా వెళుతూ ఉంటారు పనులు చేయడానికి. ఎందుకంటే అక్కడ సంపాదించి తీసుకొచ్చిన సొమ్ము ఇక్కడ డబుల్, ట్రిపుల్ అవుతుంది కాబట్టి.


అయితే మనం కరెన్సీని రూపాయల్లో కొలిస్తే అదే కరెన్సీని అమెరికాలో డాలర్లతో కొలుస్తారు. చైనాలో అయితే యువాన్స్ అని పిలుస్తారు. రష్యాలో అయితే రూబుల్స్ అని అంటారు. ప్లేస్ ప్లేస్ కి కరెన్సీ పేరుతో పాటు కరెన్సీ విలువ కూడా మారుతూ ఉంటుంది. అయితే మనకూ పాకిస్తాన్ కు కూడా రూపాయే కరెన్సీగా ఉంది. మన తలసరి ఆదాయం ప్రస్తుతం లక్ష దాటిపోయింది. గతంలో 83000 ఉన్న ఈ తలసరి ఆదాయం ఇప్పుడు 1,70, 000కు పెరిగింది అని తెలుస్తుంది.


తలసరి ఆదాయం అంటే సగటున ప్రతి వ్యక్తికి వచ్చే ఆదాయం. దేశ ప్రగతిని ఈ తలసరి ఆదాయంతో కొలుస్తారు. అలాగని తలసరి ఆదాయం 1,70,000 అన్నాం కదా అని ప్రతి వ్యక్తికి 1,70,000 ఉండదు. ఒకరికి 20 వేలు ఉంటే మరి కొందరికి 100 కోట్లు ఉంటుంది‌. అమెరికా వాళ్ల తలసరి ఆదాయం 70,000 డాలర్లుపైగానే ఉంది ఇప్పుడు. అంటే నెలకు దాదాపు 6వేల డాలర్లుపైనే అన్నమాట. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సగటున ప్రతి అమెరికన్‌ 5 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నాడన్నమాట. అమెరికా సగటు తలసరి ఆదాయం 70,000 డాలర్లు అనే లెక్క మారాలని ఇప్పుడు జాన్ ఎఫ్ కెన్నెడీ మనవడు చెప్తున్నాడు.


జాన్ ఎఫ్ కెనడి మనవడు రాబర్ట్. ఎఫ్‌.  కెనడి తనకు అధికారం ఇస్తే విద్య, వైద్య, ఆహారం విషయాల్లో పురోగతిని తీసుకువస్తానని ఆయన అన్నారు. అంతే కాకుండా ఇక్కడ సగటు తలసరి ఆదాయం కూడా పెరిగే విధంగా ప్రణాళికలను తయారు చేశానని తనకు అధికారం ఇస్తే చూపిస్తానని అంటున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ బాద్షా కూతురు....!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>