Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood304d585f-fce3-458e-b62c-740ded7fe16b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood304d585f-fce3-458e-b62c-740ded7fe16b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో రీమేక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. కానీ ఎందుకో రీమెక్ సినిమాలు మాత్రం మెగాస్టార్కు అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఇటీవలే మరో రీమేక్ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు అన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ గా తెరకెక్కింది బోలా శంకర్ సినిమా. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించింది. మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది అని చెప్పాలి. భారTollywood{#}Remake;keerthi suresh;meher ramesh;Kollywood;Audience;Telugu;Chiranjeevi;shankar;Cinema;BEAUTYబోళాశంకర్ పై బాడ్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చి పడేసిన లోబో?బోళాశంకర్ పై బాడ్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చి పడేసిన లోబో?Tollywood{#}Remake;keerthi suresh;meher ramesh;Kollywood;Audience;Telugu;Chiranjeevi;shankar;Cinema;BEAUTYSun, 13 Aug 2023 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో రీమేక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. కానీ ఎందుకో రీమెక్ సినిమాలు మాత్రం మెగాస్టార్కు అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఇటీవలే మరో రీమేక్ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు అన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ గా తెరకెక్కింది బోలా శంకర్ సినిమా. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించింది. మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది అని చెప్పాలి.


 భారీ అంచనాల మధ్య రీమేక్ అయిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇక మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది బోలా శంకర్ మూవీ. ఇక తర్వాత ఇక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు కూడా తగ్గడంతో ఈ సినిమా ఫ్లాప్ అని అందరూ నిర్ణయించేస్తారు. ఈ క్రమంలోనే బోళా శంకర్ సినిమాపై అటు ఎంతో మంది ట్రోల్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. కొంతమంది మెహర్ రమేష్, మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా బోలా శంకర్ సినిమాపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ గురించి నటుడు, యాంకర్ లోబో తనదైన స్టైల్ లో స్పందిస్తూ టోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.



 బోలా శంకర్ మూవీ పై బాడ్ కామెంట్స్ రాస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకో చెత్త కామెంట్స్ రాస్తున్నారో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి ఇంట్లో పుడితే.. ఒక మంచి తల్లికి పుడితే.. బ్యాడ్ కామెంట్స్ రాయరు. అలా రాయాల్సిన అవసరం ఏంటి అంటూ తనదైన సెల్ లో కౌంటర్ ఇచ్చాడు. సినిమా పైనే కాదు నా పైన కూడా ఇలాంటి కామెంట్స్ రావడం బాధ అనిపించింది. అది చాలా తప్పు. మేము ఎంత కష్టపడతామో మీకు తెలియదు. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఒక సినిమా బయటకు తీసుకురావడం కోసం ఎంతో శ్రమిస్తారు. కోట్లు పెట్టి సినిమా చేస్తారు ఇవన్నీ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. అంత కష్టపడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాలేదు అని ఒక్క మాటతో పక్కన పడేస్తారు. అసభ్యంగా కామెంట్ చేస్తారు. మా కష్టాన్ని నమ్మాలని అలా కష్టాన్ని నమ్మితే మరోసారి కామెంట్స్ చేయరు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు లోబో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ బాద్షా కూతురు....!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>