MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-8985a826-bb7e-417a-9dfb-d5a091bd3e27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-8985a826-bb7e-417a-9dfb-d5a091bd3e27-415x250-IndiaHerald.jpgచిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ అనే మూవీ ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్ లనే రాబట్టింది. మరి ఈ సినిమా విడుదల అయిన ఫస్ట్ డే నాడు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 4.51 కోట్ల కలెక్షన్ లను వసChiru {#}anil music;keerthi suresh;krishna;sushanth;Guntur;Nellore;Music;Heroine;meher ramesh;shankar;Chiranjeevi;BEAUTY;Box office;Telugu;Cinema"భోళా శంకర్" మూవీకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!"భోళా శంకర్" మూవీకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!Chiru {#}anil music;keerthi suresh;krishna;sushanth;Guntur;Nellore;Music;Heroine;meher ramesh;shankar;Chiranjeevi;BEAUTY;Box office;Telugu;CinemaSun, 13 Aug 2023 07:30:00 GMTచిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ అనే మూవీ ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్ లనే రాబట్టింది. మరి ఈ సినిమా విడుదల అయిన ఫస్ట్ డే నాడు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది అనే విషయాలను తెలుసుకుందాం.

సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 4.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... సిడెడ్ ఏరియాలో 2.02 కోట్లు ... యుఏ లో 1.84 కోట్లు ... ఈస్ట్ లో 1.32 కోట్లు ... వెస్ట్ లో 1.85 కోట్లు ... గుంటూరు లో 2.08 కోట్లు ... కృష్ణ లో 1.03 కోట్లు ... నెల్లూరు లో 73 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే మొత్తంగా ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.38 కోట్ల షేర్ ... 22.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా విడుదల అయిన మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించగా ... మహతీ స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాండేవదార అర్జున" మూవీ ప్రమోషన్లకు హీట్ ఎక్కిస్తున్న సాక్షి వైద్య..!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>