MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-shivannaa497620f-d079-44d7-9aed-45c1073f57be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-shivannaa497620f-d079-44d7-9aed-45c1073f57be-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో శాండిల్ వుడ్ శివరాజ్ కుమార్ కూడా నటించారు. అలాగే మోహన్లాల్ కూడా నటించడం జరిగింది. దాదాపుగా ఈ సినిమా రెండు రోజులలోనే రూ.200 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ సినిమాలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జైలర్ సినిమా ఘనవిజయం గురించి తన పాత్ర పై వస్తున్న ప్రశంశల గురించి రాజ్ కుమార్RAJINIKANTH;SHIVANNA{#}Kumaar;Raaj Kumar;shivaraj kumar;Tamilnadu;Athidhi;Sandal wood;Santosham;Anandam;Manam;Telangana;Rajani kanth;king;Audience;Cinema;India;Newsరజినీకంటే ఆ హీరోకి జైలర్ సినిమా ప్లస్ అయ్యిందా..!!రజినీకంటే ఆ హీరోకి జైలర్ సినిమా ప్లస్ అయ్యిందా..!!RAJINIKANTH;SHIVANNA{#}Kumaar;Raaj Kumar;shivaraj kumar;Tamilnadu;Athidhi;Sandal wood;Santosham;Anandam;Manam;Telangana;Rajani kanth;king;Audience;Cinema;India;NewsSun, 13 Aug 2023 10:00:00 GMTకోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో శాండిల్ వుడ్ శివరాజ్ కుమార్ కూడా నటించారు. అలాగే మోహన్లాల్ కూడా నటించడం జరిగింది. దాదాపుగా ఈ సినిమా రెండు రోజులలోనే రూ.200 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ సినిమాలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జైలర్ సినిమా ఘనవిజయం గురించి తన పాత్ర పై వస్తున్న ప్రశంశల గురించి రాజ్ కుమార్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.


రజనీకాంత్ కంటే మిమ్మల్ని చూసేందుకే థియేటర్లు ఎక్కువ ప్రేక్షకులు వస్తున్నారనే ప్రశ్న శివన్నకు ఎదురవుగా అందుకు సమాధానంగా నవ్వుతూ బదిలిస్తూ అయ్యో అలా అనకండి రజినీకాంత్ ని చూడడమే మాకు చాలా సంతోషం ఈ వయసులో సత్తా ఉన్న పాత్రలు చేస్తున్నారు.. ఇలాంటివి ఆయనే చేయగలరని తెలియజేశారు. రజిని.. రాజ్ కుమార్ అనే పేర్లు R తో మొదలవుతాయి వారికి చాలా రాజు యోగం ఉంది ఈ పేర్లతో మొదలయ్యే వారందరూ రాజులే అంటూ తేలియా చేశారు శివరాజ్ కుమార్.


రజనీకాంత్ తో కలిసి నటించడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపారు. నేను అతిధి పాత్రలో నటించి నందుకు ముఖ్యంగా రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా కాంబో చూసిన ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.. ఇది తనకు ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ తెలిపారు. ఈ ఆనందం ఇలాగే కొనసాగాలని తెలియజేశారు. అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటామని తెలిపారు శివరాజ్ కుమార్.. భారతదేశం అంతా ఒక్కటే తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ ఉత్తర భారతదేశం ఇలా వేరు కావచ్చు కానీ భారతదేశానికి అందరూ చెందుతారని తెలిపారు శివన్న.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ బాద్షా కూతురు....!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>