Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle68367b97-b7ce-43e2-ab4e-3d1d8dce75da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle68367b97-b7ce-43e2-ab4e-3d1d8dce75da-415x250-IndiaHerald.jpgప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, శ్రీలీల కలసి డేంజర్ పిల్ల సాంగ్ కి కళ్ళు చెదిరే స్మూత్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి అలరించారు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి ఇటీవలే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేసారు. ఆ తర్వాత డేంజర్ పిల్ల అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ కూడా అలరించింది. ప్రస్తుతం ఈ సాంగ్ పై నెటిజన్లు వరుసగా రీలsocialstars lifestyle{#}vakkantham vamsi;Sekhar Master;Varsham;December;sekhar;Beautiful;Reddy;Director;marriageఆ విషయంలో శ్రీలీల ముందు తేలిపోయిన శేఖర్ మాస్టార్...!!ఆ విషయంలో శ్రీలీల ముందు తేలిపోయిన శేఖర్ మాస్టార్...!!socialstars lifestyle{#}vakkantham vamsi;Sekhar Master;Varsham;December;sekhar;Beautiful;Reddy;Director;marriageSun, 13 Aug 2023 15:57:31 GMTప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, శ్రీలీల కలసి డేంజర్ పిల్ల సాంగ్ కి కళ్ళు చెదిరే స్మూత్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి అలరించారు.
ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి ఇటీవలే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేసారు. ఆ తర్వాత డేంజర్ పిల్ల అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ కూడా అలరించింది. ప్రస్తుతం ఈ సాంగ్ పై నెటిజన్లు వరుసగా రీల్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, శ్రీలీల కలసి డేంజర్ పిల్ల సాంగ్ కి కళ్ళు చెదిరే స్మూత్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి అలరించారు.

ఈ వీడియో బైట్ ని శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శేఖర్ మాస్టర్, శ్రీలీల పోటీ పడి మరీ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అయితే శ్రీలీల ముందు శేఖర్ మాస్టర్ తేలిపోయారు అని నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. శ్రీలీల డ్యాన్స్ చేస్తుంటే ఆమె నుంచి చూపు పక్కకి తిప్పుకోవడం సాధ్యం కావడం లేదు అని నెటిజన్లు అంటున్నారు. శేఖర్ మాస్టర్ ని శ్రీలీల పూర్తిగా డామినేట్ చేస్తోంది అని నెటిజన్లు అంటున్నారు. శ్రీలీల పెళ్లి సందD చిత్రంలో జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించింది. ధమాకా  తన డ్యాన్స్ తో శ్రీలీల థియేటర్లు ఊగిపోయేలా చేసింది. స్టెప్పులని ఇట్టే పట్టేసి పర్ఫెక్ట్ గా అందంగా వేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా అని అంటున్నారు.ఇక శ్రీలీల ఎక్స్ట్రా చిత్రంలో ఎలాంటి హంగామా చేసిందో చూడాలి. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మాయి లవ్ ఒప్పుకోలేదని.. అతను ఏం చేసాడో తెలుసా?

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>