Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleffc276ab-7621-478f-a877-8ec0635329ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleffc276ab-7621-478f-a877-8ec0635329ab-415x250-IndiaHerald.jpgహనీ రోజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆమె బయటకు వచ్చిందంటే చాలు కుర్రాళ్లు తేనె తుట్ట మీద తేనెటీగల్లా మూగిపోతారు. ఇక ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కో వెళ్తే.. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు. అంత క్రేజ్ హనీది. అయితే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే హనీ రోజ్ భారీగానే ఛార్జ్ చేస్తుందని సమాచారం. సినిమా పరిశ్రమలో స్టార్ డం సంపాందించుకోవాలంటే టాలెంట్ తో పాటు టైం కూడా కలిసి రావాలి. హీరోల దగ్గరనుంచి హీరోయిన్స్ అండ్ ఎనీ క్యారెక్టర్స్ వరకు ఈ సూత్రం వర్తిస్తుంది. అలాగే ఒక్కోసారి ఎన్ని సినsocialstars lifestyle{#}Fidaa;Lover;Balakrishna;Telugu;Heroine;Tamil;Cinema;House;Newsఆ పని కోసం అంత ఛార్జ్ చేస్తున్న బాలయ్య బ్యూటీ...!!ఆ పని కోసం అంత ఛార్జ్ చేస్తున్న బాలయ్య బ్యూటీ...!!socialstars lifestyle{#}Fidaa;Lover;Balakrishna;Telugu;Heroine;Tamil;Cinema;House;NewsSun, 13 Aug 2023 14:57:05 GMTహనీ రోజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆమె బయటకు వచ్చిందంటే చాలు కుర్రాళ్లు తేనె తుట్ట మీద తేనెటీగల్లా మూగిపోతారు. ఇక ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కో వెళ్తే.. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు. అంత క్రేజ్ హనీది. అయితే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే హనీ రోజ్ భారీగానే ఛార్జ్ చేస్తుందని సమాచారం.
సినిమా పరిశ్రమలో స్టార్ డం సంపాందించుకోవాలంటే టాలెంట్ తో పాటు టైం కూడా కలిసి రావాలి. హీరోల దగ్గరనుంచి హీరోయిన్స్ అండ్ ఎనీ క్యారెక్టర్స్ వరకు ఈ సూత్రం వర్తిస్తుంది. అలాగే ఒక్కోసారి ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు కేవలం ఒక్క సినిమాతోనే వస్తుంది. ఆ సినిమా, వాళ్ళని ఓవర్ నైట్ స్టార్ ని కూడా చేస్తుంది. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన నటి హనీ రోజ్. ఇప్పుడు హనీ రోజ్ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. కేరళకు చెందిన హనీ రోజ్ 2005వ సంవత్సరం నుంచే మలయాళ, తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ హనీ రోజ్ కి ఏ సినిమాల ద్వారా రాని గుర్తింపు నందమూరి బాలకృష్ణ హీరోగా మొన్న సంక్రాంతికి వచ్చి ఘన విజయం సాధించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా వచ్చింది.

గుర్తింపు రావటమే కాదు ఆ సినిమా హనీ రోజ్ కి పెద్ద సంఖ్యలో అభిమానుల్ని కూడా సంపాదించి పెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హనీ రోజ్ ఒక సంచలనం. వీర సింహారెడ్డి మూవీలో హాని రోజ్ ప్రదర్శించిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. ఆ మూవీలో బాలకృష్ణకి లవర్ గా, తల్లిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో సూపర్ గా నటించింది. ముఖ్యంగా యంగ్ వయసు క్యారెక్టర్ లోని హనీ అందం కుర్రకారు ని గిలిగింతలు పెట్టింది.

ప్రస్తుతం హనీ రోజ్ కుర్రకారు కలల యువరాణి. ఇక అసలు విషయానికొస్తే.. హానీ రోజ్ తాజాగా తీసుకుంటున్న పారితోషికం గురించి ఒక వార్త సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్ని సైతం విస్మయానికి గురి చేస్తుంది. హనీ రోజ్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే అక్షరాలా రూ. 60 లక్షలు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. నిర్వాహకులు కూడా హనీ రోజ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇవ్వడానికి వెనుకాడటం లేదని టాక్. ఈ న్యూస్ విన్న చాలా మంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతని హనీ రోజ్ తూచా తప్పకుండా పాటిస్తుందని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మాయి లవ్ ఒప్పుకోలేదని.. అతను ఏం చేసాడో తెలుసా?

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>