Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-bacee857-f642-4b64-b3d4-315b89ec7868-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-bacee857-f642-4b64-b3d4-315b89ec7868-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా బ్రతికేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒకప్పుడు సినిమాలు సీరియల్స్ చూడడం ద్వారా మాత్రమే ఎంటర్టైన్మెంట్ పొందేవారు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సినిమాలు సీరియల్స్ లో దొరకని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ ని సోషల్ మీడియాలో పొందగలుగుతున్నారు. వెరసి ఇక సమయం దొరికిన దొరక్కపోయినా సోషల్ మీడియా వినియోగించడం మాత్రం తప్పక చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అనే అరచేతిలో ఉన్న స్మార్ట్Murder {#}chatting;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Smart phone;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Husband;Wife;media;prema;Loveభార్య రీల్స్ చేస్తుందని.. భర్త షాకింగ్ నిర్ణయం.. ఏకంగా?భార్య రీల్స్ చేస్తుందని.. భర్త షాకింగ్ నిర్ణయం.. ఏకంగా?Murder {#}chatting;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Smart phone;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Husband;Wife;media;prema;LoveSun, 13 Aug 2023 16:57:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా బ్రతికేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒకప్పుడు సినిమాలు సీరియల్స్ చూడడం ద్వారా మాత్రమే ఎంటర్టైన్మెంట్ పొందేవారు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సినిమాలు సీరియల్స్ లో దొరకని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ ని సోషల్ మీడియాలో పొందగలుగుతున్నారు. వెరసి ఇక సమయం దొరికిన దొరక్కపోయినా సోషల్ మీడియా వినియోగించడం మాత్రం తప్పక చేస్తూ ఉన్నారు.


 అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చుట్టేసే అవకాశం అందరి చేతుల్లోకి వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ప్రపంచ నలుమూలల్లో  జరిగిన ప్రతి విషయాన్ని కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు. ఇలాంటి టెక్నాలజీ మనిషికి బాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇంతలా ఉపయోగకరంగా మారిన టెక్నాలజీ కొన్ని కొన్ని సార్లు అనర్థాలకు కూడా కారణం అవుతుంది అని చెప్పాలి. సోషల్ మీడియా కారణంగా ఎన్నో కాపురాల్లో చిచ్చు ఏర్పడుతుంది. ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది


 ఇక ఎప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి   భార్య రీల్స్ చేయడానికి బానిసగా మారిపోవడం.. అదే సమయంలో ఇతరులతో చాటింగ్ చేస్తూ సన్నిహితంగా ఉండడం గమనించిన భర్త చివరికి కోపంతో విచక్షణ కోల్పోయి భార్యను దారుణంగా చంపేసాడు. ఘటన కర్ణాటకలోని మండ్యా జిల్లాలో వెలుగులోకి వచ్చింది  పూజ, శ్రీనాధులకి ప్రేమ వివాహం  జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే పూజ రీల్స్ కి బాగా అలవాటు పడింది. అదే సమయంలో వేరే వ్యక్తులతో చాటింగ్ చేస్తూ చనువుగా ఉండేది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీనాథ్ ఆమెను చంపి నదిలో పడేసాడు. తర్వాత మూడు రోజులకి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మాయి లవ్ ఒప్పుకోలేదని.. అతను ఏం చేసాడో తెలుసా?

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>