MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-86350ee1-e22e-4c6a-b1f7-f4479c931ea7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-86350ee1-e22e-4c6a-b1f7-f4479c931ea7-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం థియేటర్ లలో రన్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ యొక్క Chiru {#}Mahanati;NET FLIX;Swara Sagar Mahathi;Lover;kalyan krishna;Suresh;cinema theater;anil music;keerthi suresh;sushanth;Music;meher ramesh;shankar;Chiranjeevi;BEAUTY;Box office;Heroine;Cinemaఆ "ఓటిటి" లో "భోళా శంకర్" మూవీ..?ఆ "ఓటిటి" లో "భోళా శంకర్" మూవీ..?Chiru {#}Mahanati;NET FLIX;Swara Sagar Mahathi;Lover;kalyan krishna;Suresh;cinema theater;anil music;keerthi suresh;sushanth;Music;meher ramesh;shankar;Chiranjeevi;BEAUTY;Box office;Heroine;CinemaSun, 13 Aug 2023 07:47:00 GMTమెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం థియేటర్ లలో రన్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఈ మూవీ మేకర్స్ ఓ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ కు అమ్మి వేసినట్లు అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాతతమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. మహానటి కీర్తి సురేష్మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించగా ... సుశాంత్మూవీ లో కీర్తి సురేష్ కు లవర్ పాత్రలో నటించాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే చిరంజీవి తన తదుపరి మూవీ ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాండేవదార అర్జున" మూవీ ప్రమోషన్లకు హీట్ ఎక్కిస్తున్న సాక్షి వైద్య..!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>