Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape13c47810-54d4-4f44-8905-ea957c93d0c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape13c47810-54d4-4f44-8905-ea957c93d0c2-415x250-IndiaHerald.jpgనేటి ఆధునిక సమాజంలో మనిషి జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పటి ఆచారాలను వ్యవహారాలను ఇక పక్కన పడేసి సరికొత్త జీవితంలో బ్రతికేస్తూ ఉన్నాడు మనిషి. ఈ క్రమంలోనే మహిళలపై వివక్షత కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఒకప్పుడు మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ నేటి రోజుల్లో ఆడపిల్ల పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా సత్తా చాటుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఎంతో మంది మహిళలు మహిళ సాధికారత వైపుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అంతేRape{#}Ishtam;Criminal;Parents;job;Wife;marriage;Girlఆ వయస్సు భార్యతో శృంగారం చేస్తే.. 15 ఏళ్ళ జైలు శిక్ష?ఆ వయస్సు భార్యతో శృంగారం చేస్తే.. 15 ఏళ్ళ జైలు శిక్ష?Rape{#}Ishtam;Criminal;Parents;job;Wife;marriage;GirlSun, 13 Aug 2023 17:05:00 GMTనేటి ఆధునిక సమాజంలో మనిషి జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పటి ఆచారాలను వ్యవహారాలను ఇక పక్కన పడేసి సరికొత్త జీవితంలో బ్రతికేస్తూ ఉన్నాడు మనిషి. ఈ క్రమంలోనే మహిళలపై వివక్షత కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఒకప్పుడు మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ నేటి రోజుల్లో ఆడపిల్ల పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా సత్తా చాటుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఎంతో మంది మహిళలు మహిళ సాధికారత వైపుకు అడుగులు వేస్తూ ఉన్నారు.


 అంతేకాదు అటు తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అనుకుంటున్నారు తప్ప ఆడబిడ్డ భారం అని అనుకునేవారు కనిపించడం లేదు. అయితే ఒకప్పుడు 18 ఏళ్ళు నిండాయి అంటే చాలు ఆడపిల్లకు పెళ్లి చేసేయాలి అని తెగ ఆందోళన చెందే వారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడూ ఇక బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసినా తర్వాత.. అమ్మాయికి ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి ఊసు ఎత్తాలి  అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా అక్కడక్కడ అనాగరికత కొనసాగుతుంది అని ఎలుగెత్తి చూపే కొన్ని ఘటనలు తెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంకా 18 ఏళ్లు కూడా సరిగ్గా నిండకముందే ఏకంగా బాలికలకు పెళ్లి చేస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయ్.


 ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు బాల్య వివాహాల చట్టం ఉన్నప్పటికీ కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇటీవలే బాల్య వివాహాల విషయంలో ఇక భారత చట్టాలలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకొని ఆమెతో శృంగారంలో పాల్గొంటే రేపు కేస్ గా పరిగణించేలా భారతీయ న్యాయ సంహిత లో కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. ఈ కేసులో సదరు వ్యక్తికి 15ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇటీవల చర్చనీయాంశంగా మారిన మారిటల్ రేప్.. అంటే భార్య అంగీకారం లేకుండా శృంగారం పాల్గొనడం విషయంలో క్రిమినల్ కేసు ఉండాలి అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మాయి లవ్ ఒప్పుకోలేదని.. అతను ఏం చేసాడో తెలుసా?

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>