Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral105b54d0-75e9-41fb-a7f6-3df78c2fc1eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral105b54d0-75e9-41fb-a7f6-3df78c2fc1eb-415x250-IndiaHerald.jpgఈ భూమి మీద ఉండే అత్యంత క్రూరమైన జంతువులలో మొసల్లు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అడవికి రారాజు సింహం అని చెబుతూ ఉంటారు. కానీ నీటిలో ఉంటే ఆ రారాజును సైతం భయపెట్టే బలాన్ని కలిగి ఉంటుంది మొసలి. అందుకే ఇక మొసలి నీళ్లలో ఉంది అంటే చాలు ఎంతో బలం కలిగిన జంతువులు సైతం దాని జోలికి వెళ్లడానికి భయపడిపోతూ ఉంటాయి. సింహం సైతం కొన్ని కొన్ని సార్లు వెనకడుగు వేయడం చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే మొసలి ఆహారాన్ని సంపాదించుకునేందుకు ఎంత భయంకరంగా వేటాడుతుంది అన్న దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వరకు చాలానే సోషViral{#}lion;twitter;Yevaru;mediaభూమిని చీల్చుకు వచ్చిన మొసళ్ళు.. చూస్తే వెన్నులో వణుకే?భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్ళు.. చూస్తే వెన్నులో వణుకే?Viral{#}lion;twitter;Yevaru;mediaSun, 13 Aug 2023 07:50:00 GMTఈ భూమి మీద ఉండే అత్యంత క్రూరమైన జంతువులలో మొసల్లు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అడవికి రారాజు సింహం అని చెబుతూ ఉంటారు. కానీ నీటిలో ఉంటే ఆ రారాజును సైతం భయపెట్టే బలాన్ని కలిగి ఉంటుంది మొసలి. అందుకే ఇక మొసలి నీళ్లలో ఉంది అంటే చాలు ఎంతో బలం కలిగిన జంతువులు సైతం దాని జోలికి వెళ్లడానికి భయపడిపోతూ ఉంటాయి. సింహం సైతం కొన్ని కొన్ని సార్లు వెనకడుగు వేయడం చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే మొసలి ఆహారాన్ని సంపాదించుకునేందుకు ఎంత భయంకరంగా వేటాడుతుంది అన్న దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వరకు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.


 అయితే ఒకప్పుడు మొసళ్లు ఎలా దాడి చేస్తాయి.. వాటి కదలికలు ఎలా ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ విషయాలు అన్నింటిని ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నాడు ప్రతి మనిషి. అయితే కొన్ని కొన్ని సార్లు అటు అందరినీ భయాందోళనకు గురిచేసి వెన్నులో వణుకు పుట్టించే వీడియోలు కూడా తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మొసళ్లకు సంబంధించిన ఒక వీడియో ఇలాంటిదే ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా భయంకరమైన మొసళ్లు భూమిని చీల్చుకుంటూ వచ్చాయి.


 ఈ వీడియో చూసి నేటిజన్స్ హాడలిపోతున్నారు. ఒక గల్లీలో భూమికి పగుళ్లు కనిపిస్తాయి. అక్కడ సగభాగం లోపలికి మరో సగభాగం బయటకి ఉన్న మొసలి కనిపిస్తుంది. అయితే అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు నాన తంటాలు పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే మరో మొసలి భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. దీంతో దానిని చూసిన జనాలు ఒక్కసారిగా భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఎందుకంటే మరో మొసలి లోపల నుంచి వస్తుందని అక్కడున్న వారు ఎవరు కూడా ఊహించలేదు. అక్కడున్న వారందరిని అమాంతం మింగేద్దాం అనే రీతిలో ఆ మొసలి వేగంగా బయటికి వచ్చి దాడి చేయడానికి అటూ ఇటూ పరుగులు పెడుతుంది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాండేవదార అర్జున" మూవీ ప్రమోషన్లకు హీట్ ఎక్కిస్తున్న సాక్షి వైద్య..!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>