EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu9e421ef6-b2bb-4fff-a68e-06076cd988fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu9e421ef6-b2bb-4fff-a68e-06076cd988fa-415x250-IndiaHerald.jpg2014వ సంవత్సరంలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారం నడిచాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ప్రతి పక్ష నాయకుడి హోదాలోనే జగన్మోహన్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడానికి కేంద్రాన్ని కలవడానికి వెళ్లారు. అప్పుడు మోడీ అలాగే, అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చారు. అయితే దీనిని అప్పుడు భారతీయ జనతా పార్టీతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆర్థిక నేరస్తుడికి ఏ విధంగా మీరు అపాయింట్మెంట్ ఇస్తారు అనే విధంగా ఆలోచించుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని CHANDRABABU{#}Telugu Desam Party;Amith Shah;Y. S. Rajasekhara Reddy;TDP;Reddy;Murder.;YCP;Yevaru;CBN;Congressమోదీని కలవనున్న చంద్రబాబు.. మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?మోదీని కలవనున్న చంద్రబాబు.. మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?CHANDRABABU{#}Telugu Desam Party;Amith Shah;Y. S. Rajasekhara Reddy;TDP;Reddy;Murder.;YCP;Yevaru;CBN;CongressSun, 13 Aug 2023 11:00:00 GMT2014వ సంవత్సరంలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారం నడిచాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ప్రతి పక్ష నాయకుడి హోదాలోనే జగన్మోహన్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడానికి కేంద్రాన్ని కలవడానికి వెళ్లారు. అప్పుడు మోడీ అలాగే, అమిత్ షా కూడా  జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చారు. అయితే దీనిని అప్పుడు  భారతీయ జనతా పార్టీతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆర్థిక నేరస్తుడికి ఏ విధంగా మీరు అపాయింట్మెంట్ ఇస్తారు అనే విధంగా ఆలోచించుకుంటూ వచ్చింది.


అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నిందితుడు అనడానికి బదులుగా ఆర్థిక నేరస్తుడు అని పిలవడం తెలుగు దేశం వాళ్ళకే చెల్లింది. అయితే ఆ తర్వాత ఎన్డీఏ నుండి బయటకు వచ్చేసే సమయంలో తెలుగు దేశం పార్టీ తన మనసులోని మాటనే బయట పెట్టింది‌‌  జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారు అని. అయితే ఇప్పుడు కాయిన్ తిరగబడింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.


అయితే ఆయనకి కూడా మోడీ ఇప్పటివరకు రెండు సార్లు పర్మిషన్ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు రామ్మోహన్ నాయుడుకి కూడా కేంద్రం అపాయింట్మెంట్  ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విమర్శించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి.


అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరొకసారి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారన్నట్లుగా తెలుస్తుంది‌. అయితే ఈ అప్రోచ్మెంట్ వేరు. పుంగనూరులోనూ అలాగే అంగళ్లూరులోనూ చంద్రబాబు నాయుడుని హత్య చేయడానికి వైసిపి శ్రేణులు ప్లాన్ చేశాయని చంద్రబాబు నాయుడు  కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు. మరి ఈసారి కనుక కేంద్రం అపాయింట్మెంట్ ఇస్తే ఓకే కానీ ఇవ్వకపోతే టిడిపి వేరేలా అనుకుంటుంది‌.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ బాద్షా కూతురు....!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>