MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-menond09798be-3f54-41ff-9360-0490b6649583-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-menond09798be-3f54-41ff-9360-0490b6649583-415x250-IndiaHerald.jpgనిఖిల్ హీరోగా గర్రి బి హెచ్ దర్శకత్వంలో తాజాగా "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొంది తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ కథానాయక ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమా లలో తన అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంAishwarya menon{#}aishwarya;Hindi;BEAUTY;media;India;Tamil;Telugu;Kannada;Heroine;Tollywood;Beautiful;Industry;News;Cinemaమరోసారి అదే రేంజ్ లో అందాలను ఆరబోసిన నిఖిల్ హీరోయిన్..!మరోసారి అదే రేంజ్ లో అందాలను ఆరబోసిన నిఖిల్ హీరోయిన్..!Aishwarya menon{#}aishwarya;Hindi;BEAUTY;media;India;Tamil;Telugu;Kannada;Heroine;Tollywood;Beautiful;Industry;News;CinemaSat, 12 Aug 2023 10:00:00 GMTనిఖిల్ హీరోగా గర్రి బి హెచ్ దర్శకత్వంలో తాజాగా "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొంది తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ కథానాయక ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమా లలో తన అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటిక ప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో గ్రీన్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇలా చీర కట్టులో తన అందచందాలతో కుర్రాకారు ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ తాజాగా తనకు సంబంధించిన మరికొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>