Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle86e7c392-feaa-4d18-9210-e24f7dc540d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle86e7c392-feaa-4d18-9210-e24f7dc540d5-415x250-IndiaHerald.jpgఒకప్పటి సావిత్రి..ఆ తర్వాత సౌందర్య.. ఇప్పుడు సాయి పల్లవి అనేలా పేరు తెచ్చుకుంది న్యాచురల్ స్టార్ సాయి పల్లవి పద్ధతి,సాంప్రదాయం. ఆమె ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను మాత్రం ఎక్స్పోజింగ్ చేయను.పొట్టి బట్టలు వేయను..అసలు అలాంటి పరిస్థితే వస్తే ఇండస్ట్రీనైనా వదిలేస్తాను కానీ అలాంటి చెత్త పని మాత్రం చేయను అంటూ సాయి పల్లవి ఖరాకండిగా మొహం మీదే చెప్పేస్తుంది. అయితే అలాంటి సాయి పల్లవి ఓ స్టార్ హీరో విషయంలో తండ్రితో తన్నులు తిన్నదట.మరి అంత పెద్ద తప్పు సాయి పల్లవి ఏం చేసింది..ఎందుకు వాళ్ళ నాన్న కొట్టారో ఇప్పుడsocialstars lifestyle{#}Santosham;Sai Pallavi;Pawan Kalyan;Heroine;kalyan;cinema theater;Father;Love;Hero;Nani;Industry;Telugu;Cinemaపవన్ కళ్యాణ్ వల్ల తన్నులు తిన్న స్టార్ హీరోయిన్....!!పవన్ కళ్యాణ్ వల్ల తన్నులు తిన్న స్టార్ హీరోయిన్....!!socialstars lifestyle{#}Santosham;Sai Pallavi;Pawan Kalyan;Heroine;kalyan;cinema theater;Father;Love;Hero;Nani;Industry;Telugu;CinemaSat, 12 Aug 2023 13:30:00 GMTఒకప్పటి సావిత్రి..ఆ తర్వాత సౌందర్య.. ఇప్పుడు సాయి పల్లవి అనేలా పేరు తెచ్చుకుంది న్యాచురల్ స్టార్ సాయి పల్లవి పద్ధతి,సాంప్రదాయం. ఆమె ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను మాత్రం ఎక్స్పోజింగ్ చేయను.పొట్టి బట్టలు వేయను..అసలు అలాంటి పరిస్థితే వస్తే ఇండస్ట్రీనైనా వదిలేస్తాను కానీ అలాంటి చెత్త పని మాత్రం చేయను అంటూ సాయి పల్లవి ఖరాకండిగా మొహం మీదే చెప్పేస్తుంది. అయితే అలాంటి సాయి పల్లవి ఓ స్టార్ హీరో విషయంలో తండ్రితో తన్నులు తిన్నదట.మరి అంత పెద్ద తప్పు సాయి పల్లవి ఏం చేసింది..ఎందుకు వాళ్ళ నాన్న కొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో హీరో కంటే ఎక్కువగా సాయి పల్లవి హైలెట్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఎంసీఏ,శ్యాం సింగరాయ్, ఎన్ జి కే,మారి 2 , లవ్ స్టోరీ, పడి పడి లేచే మనసు, విరాటపర్వం, గార్గి వంటి సినిమాల్లో నటించింది.

అయితే ఈ హీరోయిన్ ఇండస్ట్రీ లోకి రాకముందే చిన్నప్పటినుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానట.అయితే చదువుకునే రోజుల్లో పవన్ కళ్యాణ్  సినిమా వస్తే ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూసేదట సాయి పల్లవి. దాంతో ఓసారి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇంట్లో వాళ్లకు చెప్పకుండా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి లేట్ నైట్ లో వచ్చిందట. దాంతో సాయి పల్లవి ఎక్కడికి వెళ్లిందో ఏమైపోయిందో అని కంగారుపడ్డ తల్లిదండ్రులకి అప్పుడే సాయి పల్లవిని చూడడంతో కాస్త సంతోషం అలాగే కాస్త కోపం వచ్చిందట.

దాంతో సాయి పల్లవి తండ్రి కోపంగా ఒక్కటేసి ఎక్కడికి వెళ్లావు ఈ రాత్రిపూట.. నీకేమైనా అయితే మేము ఏం చేస్తాం అంటూ గట్టిగా తిట్టారట.. దాంతో సాయి పల్లవి నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న.. పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్లాను అని చెబితే..ఇంత రాత్రిపూట వెళ్లడం ఎందుకు.. నాకు చెబితే నేను రేపు తీసుకు వెళ్తాను కదా అంటూ తిట్టారట. ఇలా తనకి ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తండ్రి చేతిలో తన్నులు తిన్నాను అంటూ సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టింది. ఇండస్ట్రీ లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ని సాయి పల్లవి నేరుగా కలిసిందట. అంతేకాదు ఇండస్ట్రీలో సాయి పల్లవికి లేడి పవర్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>