MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-076862c6-ca93-4d84-a0e7-7b3184484e66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-076862c6-ca93-4d84-a0e7-7b3184484e66-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో మొదటగా డాన్ శీను అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో బలుపు మూవీ రూపొందింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత క్రాక్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే క్రాక్ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా ... సముద్ర ఖని విలన్ పాత్రలో నటించాడు. అలాగే ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కRaviteja {#}Mythri Movie Makers;Samudra Kani;Don Seenu;Krack;ravi teja;sarath kumar;Ravi;Balakrishna;Director;Success;Traffic police;Simha;Industry;Telugu;Cinemaమరోసారి రవితేజ... గోపీచంద్ మలినేని కాంబోలో కీలక పాత్రలో ఆ క్రేజీ నటి..?మరోసారి రవితేజ... గోపీచంద్ మలినేని కాంబోలో కీలక పాత్రలో ఆ క్రేజీ నటి..?Raviteja {#}Mythri Movie Makers;Samudra Kani;Don Seenu;Krack;ravi teja;sarath kumar;Ravi;Balakrishna;Director;Success;Traffic police;Simha;Industry;Telugu;CinemaSat, 12 Aug 2023 09:00:00 GMTమాస్ మహారాజా రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో మొదటగా డాన్ శీను అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో బలుపు మూవీ రూపొందింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత క్రాక్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఇకపోతే క్రాక్ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా ... సముద్ర ఖని విలన్ పాత్రలో నటించాడు. అలాగే ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ "జయమ్మ" అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది . ఈ సినిమాలో వరలక్ష్మి నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే గోపీచంద్ మలినేని ... బాలకృష్ణ తో వీర సింహా రెడ్డి మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా వరలక్ష్మి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ.లో కూడా వరలక్ష్మీ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ... ఈ మూవీ లో కూడా వరలక్ష్మి పాత్ర హైలెట్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రవితేజ ... గోపీచంద్ కాంబోలో తెరకెక్కబోయే నాలుగవ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>