MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/real-life-lo-ame-laga-undalanukuntuna-adahsharamaabad85ff-0fd2-4c0f-b527-f958a478d5b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/real-life-lo-ame-laga-undalanukuntuna-adahsharamaabad85ff-0fd2-4c0f-b527-f958a478d5b5-415x250-IndiaHerald.jpgకేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదా శర్మ పాన్ ఇండియా లో అసాధారణమైన గుర్తింపును సంపాదించుకున్నది.. అయితే ఈ సినిమాతో ఇమ్మడి కెరియర్ మారిపోయింది. అప్పటివరకు జర్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పటినుంచి ఈమె జర్నీ మరొక లా మారిపోయింది. ఎన్ని సినిమాలు చేసిన దాని ఐడెంటిటీ కేవలం ఈ ఒక్క మలయాళం సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకుంది.దీంతో బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో కొత్త సినిమా అవకాశాలను అందుకుంటోంది. రాజా ది కమాండో -4 లో నటిస్తోంది ఆదాశర్మ. తాజాగా ఈ సిరీస్లో ఈ అమ్మడు నటిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ భావన రెడ్డి పాత్రలో మెప్పింADAH SHARMA{#}Adah Sharma;bhavana;Kerala;raja;bollywood;Journey;India;Cinemaరియల్ లైఫ్ లో ఆమె లాగా ఉండాలనుకుంటున్న ఆధాశర్మ..!!రియల్ లైఫ్ లో ఆమె లాగా ఉండాలనుకుంటున్న ఆధాశర్మ..!!ADAH SHARMA{#}Adah Sharma;bhavana;Kerala;raja;bollywood;Journey;India;CinemaSat, 12 Aug 2023 14:00:00 GMT కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదా శర్మ పాన్ ఇండియా లో అసాధారణమైన గుర్తింపును సంపాదించుకున్నది.. అయితే ఈ సినిమాతో ఇమ్మడి కెరియర్ మారిపోయింది. అప్పటివరకు జర్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పటినుంచి ఈమె జర్నీ మరొక లా మారిపోయింది. ఎన్ని సినిమాలు చేసిన దాని ఐడెంటిటీ కేవలం ఈ ఒక్క మలయాళం సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకుంది.దీంతో బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో కొత్త సినిమా అవకాశాలను అందుకుంటోంది. రాజా ది కమాండో -4 లో నటిస్తోంది ఆదాశర్మ.


తాజాగా ఈ సిరీస్లో ఈ అమ్మడు నటిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ భావన రెడ్డి పాత్రలో మెప్పించినట్టు తెలుస్తోంది.. ఆదా యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వాస్తవ జీవితం కూడా అలాగే ఉంటుందని తెలియజేసింది. నిజజీవితంలో భావన లాగా తను ఉండాలని ఆశ పడుతున్నానని .. ఇంతవరకు  ఎన్నో చిత్రాలలో రకరకాల పాత్రలను పోషిస్తూ ఉన్న కానీ ఏ పాత్ర ఇవ్వని సంతృప్తి తనకు భావన పాత్ర కల్పించిందని తెలియజేసింది ఆదాశర్మ.. అందుచేతనే తను కూడా రియల్ లైఫ్ లో ఇలా ఉండాలనిపిస్తోందని తెలియజేస్తోంది.


సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ కామెంట్లు చేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ఆదాశర్మ. సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టులు పెట్టినంత మాత్రాన దేశభక్తి పొంగి పొర్లుతుందని మాటలు నేను నమ్మను కమాండో జాతీయ భద్రతకు సంబంధించిన సినిమా దేశంలో జరుగుతున్న వాటిపైన వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందించడం ఒక్కటే దేశభక్తి కాదని తెలియజేస్తోంది.. అంతకుమించి దేశం బాధ్యత చాలానే చేయాల్సి ఉందని తెలిపింది ఆదాశర్మ.. దేశం మంచి కోరి గురించి పెట్టేస్తే అయిపోతుందా కామెంట్స్ ది ఏముంది రాస్తే సరిపోతుంది అని తెలియజేసింది. దేశభక్తులు బోర్డర్లో రాత్రి పగలు ప్రజలకు క్షేమం కోసమే శ్రమిస్తున్నారు మరింత మేధావులు ప్రేమిస్తున్నారు అని వారే సేవల్ని అందిస్తున్నారని తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>