MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie3d6506ad-d626-4650-9547-e3987c9c3742-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie3d6506ad-d626-4650-9547-e3987c9c3742-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా స్టైల్ టేక్ ఆఫ్ అదిరిపోయింది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక కలెక్షన్లు కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. USA లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల విషయానికి వస్తే ఉత్తర అమెరికాలో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అమెరికా ప్రీమియర్ల నుండి దాదాపుగా 920K డాలర్లు సంపాదించినట్లు సమాచారం. JAILER;MOVIE{#}Ajit Pawar;Indian;Joseph Vijay;ajith kumar;American Samoa;Director;Chitram;Tamil;Box office;News;Telugu;CinemaUSA: అజిత్- విజయ్ రికార్డులకు చెక్ పెట్టిన రజిని..!!USA: అజిత్- విజయ్ రికార్డులకు చెక్ పెట్టిన రజిని..!!JAILER;MOVIE{#}Ajit Pawar;Indian;Joseph Vijay;ajith kumar;American Samoa;Director;Chitram;Tamil;Box office;News;Telugu;CinemaSat, 12 Aug 2023 09:00:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా స్టైల్ టేక్ ఆఫ్ అదిరిపోయింది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక కలెక్షన్లు కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. USA లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల విషయానికి వస్తే ఉత్తర అమెరికాలో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అమెరికా ప్రీమియర్ల నుండి దాదాపుగా 920K డాలర్లు సంపాదించినట్లు సమాచారం.


మొదటి రోజు 1.5 మిలియన్ డాలర్లతో ఈ సినిమా ముగియగా ఇక ఆ తర్వాత రోజు నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ప్రభంజనం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ దళపతి నటించిన వారిసు 1.14 మిలియన్లు.. అజిత్ నటించిన తునివు 880 k బాక్సాఫీస్ కలెక్షన్లను సైతం జైలర్ సినిమా అధికమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 5 దశాబ్దాలుగా బాక్సాఫీస్ ని అజిత్, విజయ్ ఎలా శాసిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికాలో ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రంగా పేరు సంపాదించింది జైలర్ సినిమా.


దాదాపుగా 4.5 మిలియన్ డాలర్లు ప్రకారం మన ఇండియన్ కరెన్సీ తో రూ.38 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. జైలర్ ఈ ఫిట్ సులువుగా సాధ్యమైందని అమెరికా ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. జైలర్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ .72 కోట్లకు పైగా క్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా మార్నింగ్ షో లేకున్నా కూడా 24 కోట్ల రూపాయల కలెక్షన్ చేసినట్లు తమిళనాడులో వార్తలు వినిపిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.5 కోట్ల రూపాయలు వసూలు అయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పైన కూడా రజిని అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>