Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9f0d814e-d609-400c-a851-5ed0faeaf6f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9f0d814e-d609-400c-a851-5ed0faeaf6f3-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకొని.. ఆ తరువాత సోషల్ మీడియాలో కూడా మరింత పాపులారిటీ అవుతున్న బుల్లితెర లేడీ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మరీ ముఖ్యంగా అందంతో పాటు పాపులారిటీని కూడా సొంతం చేసుకున్న జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదట్లో సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టి భారీ పాపులారిటీ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్ లు ప్రేక్షకులను బాగా socialstars lifestyle{#}Jabardasth;Redహాట్ నెస్ తో హీట్ పుట్టిస్తున్న జబర్దస్త్ యాంకర్ వర్ష....!!హాట్ నెస్ తో హీట్ పుట్టిస్తున్న జబర్దస్త్ యాంకర్ వర్ష....!!socialstars lifestyle{#}Jabardasth;RedSat, 12 Aug 2023 16:00:00 GMTప్రస్తుత కాలంలో జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకొని.. ఆ తరువాత సోషల్ మీడియాలో కూడా మరింత పాపులారిటీ అవుతున్న బుల్లితెర లేడీ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మరీ ముఖ్యంగా అందంతో పాటు పాపులారిటీని కూడా సొంతం చేసుకున్న జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదట్లో సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టి భారీ పాపులారిటీ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్ లు ప్రేక్షకులను బాగా అలరించాయి.

మొదట్లో అతనితో కలిసి స్కిట్ చేసినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా తనను అవమానించారు అంటూ బాధపడింది. కానీ రష్మి లాంటి వారి సహాయంతో మళ్లీ తనను తాను పునర్నిర్మించుకొని మనసును పదిలం చేసుకొని ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఇక అంతేకాదు తన పెర్ఫార్మెన్స్ కి పారితోషకం కూడా భారీగానే అందుకుందని సమాచారం. ఇదిలా ఉండగా నిత్యం నెట్టింట్లో హల్చల్ చేస్తూ రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి రెడ్ డ్రస్ లో కనిపించి హొయలు పోయింది.ఇకపోతే తాజాగా రెడ్ కలర్ టాప్ ధరించి థైస్ అందాలతో మరింత పిచ్చెక్కించింది.


ఇక ఇందులో ఎద పరువాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మ మరీ ముఖ్యంగా వంగి మరీ అందాలు చూపిస్తోంది. హిప్ అందాలతో యువత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పవచ్చు.ఏది ఏమైనా అసలే తెల్లతోలు పైగా రెడ్ మిర్చి లాగా ఘాటు అందాలను ప్రదర్శిస్తూ రైనీ సీజన్ లో కూడా చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా జబర్దస్త్ వర్ష షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పంజాబ్‌లో పరువు హత్య.. కూతురిని చంపి.. అంతటితో ఆగకుండా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>