MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-d87943b4-e94c-409e-88f6-811f0cc45da8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-d87943b4-e94c-409e-88f6-811f0cc45da8-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లలో హీరో గా నటించాడు. ఇకపోతే ప్రభాస్ తన కెరీర్ లో నటించిన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లలో యోగి సినిమా ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో ప్రభాస్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని నయన తార హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో కోట శ్రీనివాసరావు విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ తలPrabhas {#}krishnam raju;V;Evening;Fort;Darsakudu;January;yogi;producer;Producer;Event;king;Prabhas;Mass;Tollywood;Director;Hero;v v vinayak;tara;cinema theater;Beautiful;Cinemaఈరోజు ఆ సమయానికి "యోగి" రీ రిలీజ్ ట్రైలర్ విడుదల..!ఈరోజు ఆ సమయానికి "యోగి" రీ రిలీజ్ ట్రైలర్ విడుదల..!Prabhas {#}krishnam raju;V;Evening;Fort;Darsakudu;January;yogi;producer;Producer;Event;king;Prabhas;Mass;Tollywood;Director;Hero;v v vinayak;tara;cinema theater;Beautiful;CinemaSat, 12 Aug 2023 09:30:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లలో హీరో గా నటించాడు. ఇకపోతే ప్రభాస్ తన కెరీర్ లో నటించిన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లలో యోగి సినిమా ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో ప్రభాస్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని నయన తార హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో కోట శ్రీనివాసరావు విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ తల్లి కొడుకు సెంటిమెంట్ తో రూపొందింది. ఈ మూవీ లో ప్రభాస్ కు తల్లి పాత్రలో సీనియర్ నటి శారదా నటించింది. ఇకపోతే ఈ మూవీ లో ప్రభాస్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ 2007 వ సంవత్సరం జనవరి 14వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఆ తర్వాత బుల్లి తెర ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా బాగానే అలరించింది. ఇలా బుల్లి తెర ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్న సందర్భంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క రీ రిలీజ్ ట్రైలర్ ను ఈ రోజు అనగా ఆగస్టు 12 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ కు దర్శకుడు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ ... నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>