MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/razakar-movieb9fbb55f-9d37-4682-900c-989409cedbbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/razakar-movieb9fbb55f-9d37-4682-900c-989409cedbbc-415x250-IndiaHerald.jpgమన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించారని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే..వారి నుంచి మనం స్వతంత్రం రావడం కోసం చాలానే మనవాళ్లు కష్టపడ్డారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల గురించి ఇప్పటికీ మనం ఎన్నో విషయాలు వింటూనే ఉంటాము. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత రజకార్లు పెత్తనం చేశారట ..ఆ రజకర్ల పైన కూడా పోరాడిన వారు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. అలా పోరాడి ప్రాణతాగం చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో బత్తిని మొగిలయ్య గౌడ్ కూడా ఒకరు. నిజాం రజాకర్ల నుంచి ఎదిరిRAZAKAR;MOVIE{#}simhaa;jeevitha rajaseskhar;Posters;Governor;Manam;Bharatiya Janata Party;Director;News;Cinemaవెండితెరపై మరోక స్వాతంత్ర యోధుడి కథ...!!వెండితెరపై మరోక స్వాతంత్ర యోధుడి కథ...!!RAZAKAR;MOVIE{#}simhaa;jeevitha rajaseskhar;Posters;Governor;Manam;Bharatiya Janata Party;Director;News;CinemaSat, 12 Aug 2023 10:00:00 GMTమన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించారని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే..వారి నుంచి మనం స్వతంత్రం రావడం కోసం చాలానే మనవాళ్లు కష్టపడ్డారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల గురించి ఇప్పటికీ మనం ఎన్నో విషయాలు వింటూనే ఉంటాము. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత రజకార్లు పెత్తనం చేశారట ..ఆ రజకర్ల పైన కూడా పోరాడిన వారు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. అలా పోరాడి ప్రాణతాగం చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో బత్తిని మొగిలయ్య గౌడ్ కూడా ఒకరు.


నిజాం రజాకర్ల నుంచి ఎదిరించి మరి ప్రాణతాగం చేసిన వ్యక్తి బత్తిని మొదలయ్య గౌడ్ ఈయన జీవిత కథ ఆధారంగా రజాకర్ అనే ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో మొగలయ్య పాత్ర దారి జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. వెనుక నుంచి రజాకర్లు తుపాకీలు ఆయనకు ఎక్కిపెట్టి ఉన్నట్లుగా ఈ పోస్టర్లు చూపించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ని హైదరాబాదులో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు బండి సంజయ్ తదితరులు సైతం ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.


హైదరాబాద్ సంస్థానంలో కూడా రజాకర్లు దురగాతాల నుంచి బయటకు తెలియని కొన్ని విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. అందరికీ వాస్తవాలు చూపించే లక్ష్యంతోనే ఈ సినిమాని తీయడం జరుగుతోందట అయితే ఈ సినిమా పోస్టర్ విడుదల చేసే సమయంలో పలు రకాల అభ్యంతరాలు కూడా వినిపించినట్లు సమాచారం. ముస్లిం మత పెద్దలు ఈ సినిమా పైన మండిపడుతున్నారు.. కావాలని రజకర్లను నరహంతకులుగా చూపించబోతున్నట్లు వారు ఫైర్ అవుతున్నారు. 1948 నాటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి బిజెపి లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇందులో బావి సింహ ,అనుష్క త్రిపాటి, వేదిక, మకరంద దేశ్ పాండే కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు.
" style="height: 781px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>