NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/team78d7e3bb-fac7-4896-b6bb-f75e22034043-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/team78d7e3bb-fac7-4896-b6bb-f75e22034043-415x250-IndiaHerald.jpgఆహారం తినడం ఊపిరి పీల్చుకోవడం నీరు తాగడం ఎలా అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయాయో.. ఇక ఇప్పుడు వీటితో పాటు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక భాగంగా మారిపోయింది చాయ్. ఒకప్పుడు ఉదయం లేచినప్పుడు మాత్రమే చాయ్ తాగడం చేసేవారు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు చాయ్ తాగడానికి సమయం సందర్భం అంటూ ఏమీ లేకుండా పోయింది. సంతోషం వచ్చిన బాధ వచ్చిన.. తలనొప్పి వచ్చిన.. లేదంటే అలసట వచ్చిన ఇలా ప్రతి దానికి నేటి రోజుల్లో ఔషధం చాయ్ అన్నట్లుగా మారిపోయింది. ఎందుకంటే ఎంతోమంది వేడి వేడి చాయ్ తాగడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడTeam{#}Santosham;Maha;londonఏంటి.. టీ పాట్ ధర.. రూ..24 కోట్లా?ఏంటి.. టీ పాట్ ధర.. రూ..24 కోట్లా?Team{#}Santosham;Maha;londonSat, 12 Aug 2023 08:30:00 GMTఆహారం తినడం ఊపిరి పీల్చుకోవడం నీరు తాగడం ఎలా అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయాయో.. ఇక ఇప్పుడు వీటితో పాటు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక భాగంగా మారిపోయింది చాయ్. ఒకప్పుడు ఉదయం లేచినప్పుడు మాత్రమే చాయ్ తాగడం చేసేవారు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు చాయ్ తాగడానికి సమయం సందర్భం అంటూ ఏమీ లేకుండా పోయింది. సంతోషం వచ్చిన బాధ వచ్చిన.. తలనొప్పి వచ్చిన.. లేదంటే అలసట వచ్చిన ఇలా ప్రతి దానికి నేటి రోజుల్లో ఔషధం చాయ్ అన్నట్లుగా మారిపోయింది. ఎందుకంటే ఎంతోమంది వేడి వేడి చాయ్ తాగడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం.. ఇక తలనొప్పిని పోగొట్టుకోవడం ఫ్రెండ్స్ తో సంతోషాన్ని పంచుకోవడం ఇలా ఎన్నో చేసేస్తూ ఉన్నారు.


 అయితే ఇలా కొంతమంది అయితే బయటికి వెళ్లినప్పుడు కూడా తమ వెంట చాయ్ తీసుకువెళ్లి ఇక ఎక్కడో బయట కాసేపు చాయ్ తాగుతూ కుటుంబంతో గడపాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలా చాయ్  తీసుకెళ్లాలి అనుకునేవారు చాయ్ పాట్ కొనుగోలు చేయడంచేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితేఇలా ఎంతోమంది వినియోగించే టీ పాట్ ధర ఎంత ఉంటుంది అంటే మహా అయితే ఒక వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఏకంగా టీ పాట్ ధర 24 కోట్లు ఉంటుంది అంటే ఎవరైనా నమ్ముతారా. ఊరుకోండి గురు.. టీ పాట్ ఏంటి 24 కోట్లు ఏంటి అంత ధర ఉంటే ఎవరైనా కొంటారా అని అంటారు ఎవరైనా.



 కానీ ఏకంగా 24 కోట్ల విలువైన టీ పాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. ది ఇగో ఈస్ట్ అని పిలుచుకునే టీపాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. బ్రిటన్ కు చెందిన ఫౌండేషన్ లండన్ లోని న్యూబిటీస్ సంయుక్తంగా ఈ టీ పాట్ ను తయారు చేయించారు. 1658 వజ్రాలు 386 ప్రామాణికమైన థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>