MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-letest-movie-update-fresh-newsa0fa4b15-24cb-44d3-9d73-be1f141bfcb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-letest-movie-update-fresh-newsa0fa4b15-24cb-44d3-9d73-be1f141bfcb0-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు సూర్య ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో వైవిద్యమైన మూవీ లలో నటించిన విషయం మనకు తెలిసిందే. అలా సూర్య తన కెరీర్ లో నటించిన వైవిధ్యమైన మూవీ లలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఒకటి. ఈ మూవీ లో సూర్యా తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ... విమర్శకులను అలరించి ఈ మూవీ ద్వారా తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా... హరీజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సిమ్రాన్ , దివ్య స్పందన , సమీరా రెడ్డి ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే 2Surya{#}Simran Bagga;gautham new;gautham;surya sivakumar;Divya Bhatnagar;Amarnath K Menon;Music;Reddy;cinema theater;Telugu;Cinema"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Surya{#}Simran Bagga;gautham new;gautham;surya sivakumar;Divya Bhatnagar;Amarnath K Menon;Music;Reddy;cinema theater;Telugu;CinemaSat, 12 Aug 2023 14:27:00 GMTతమిళ నటుడు సూర్య ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో వైవిద్యమైన మూవీ లలో నటించిన విషయం మనకు తెలిసిందే. అలా సూర్య తన కెరీర్ లో నటించిన వైవిధ్యమైన మూవీ లలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఒకటి. ఈ మూవీ లో సూర్యా తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ... విమర్శకులను అలరించి ఈ మూవీ ద్వారా తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా... హరీజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సిమ్రాన్ , దివ్య స్పందన , సమీరా రెడ్డిమూవీ లో కీలక పాత్రలలో నటించారు.

ఇకపోతే 2008 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఇకపోతే ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తాజాగా కొన్ని రోజుల క్రితమే తెలుగు లో మళ్లీ థియేటర్ లలో రీ  రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ కోసం తెలుగు సినీ ప్రేమికులు ఎంతో కాలం నుండి ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అలా ఎన్నో ఎదురు చూపుల నడుమ ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు లో రీ రిలీజ్ అవడంతో ఈ మూవీ ని థియేటర్ లలో చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతను చూపించారు.

దానితో ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.4 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఒక డబ్బింగ్ సినిమా అయి ఉండి కూడా రీ రిలీజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ లో కలెక్షన్ లలో వసూలు చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>