MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/achrya-kante-goramina-paristhilo-bhola-shankar11ee1a6f-80e6-4aa7-b702-e79c25acbe5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/achrya-kante-goramina-paristhilo-bhola-shankar11ee1a6f-80e6-4aa7-b702-e79c25acbe5a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ . ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించడం జరిగింది. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవితో సినిమా తెరకెక్కించేందుకు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహర్ రమేష్ ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తారు అనుకున్నారు.. కానీ ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ నిరాశని మిగిల్చింది. హీరోయిన్గా తమన్నా నటించగా.. చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి రాBHOLASHANKAR;MOVIE{#}Sreemukhi;keerthi suresh;AdiNarayanaReddy;tamannaah bhatia;shankar;kushi;Kushi;meher ramesh;Success;Chiranjeevi;Chitram;News;Director;Cinemaఆచార్య కంటే ఘోరమైన పరిస్థితిలో భోళా శంకర్..!!ఆచార్య కంటే ఘోరమైన పరిస్థితిలో భోళా శంకర్..!!BHOLASHANKAR;MOVIE{#}Sreemukhi;keerthi suresh;AdiNarayanaReddy;tamannaah bhatia;shankar;kushi;Kushi;meher ramesh;Success;Chiranjeevi;Chitram;News;Director;CinemaSat, 12 Aug 2023 07:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ . ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించడం జరిగింది. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవితో సినిమా తెరకెక్కించేందుకు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహర్ రమేష్ ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తారు అనుకున్నారు.. కానీ ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ నిరాశని మిగిల్చింది. హీరోయిన్గా తమన్నా నటించగా.. చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు తెలుస్తోంది.


గతంలో చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా కంటే ఘోరమైన డిజాస్టర్ గా ఈ సినిమా మిగిలినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాతో చిరంజీవికి అవమానం ఏర్పడిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగలగా.. భోళా శంకర్ సినిమా మరింత నష్టాన్ని కలిగించబోతున్నట్లు సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా శ్రీముఖి నటించిన ఖుషి సన్నివేశాన్ని అనుసరించుకొని సోషల్ మీడియాలో పలు రకాల ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.


ఈ విషయంలో చిరంజీవి మీద పలు రకాల ట్విట్ట్లు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి ఇలా చేయడం బాధాకరంగా ఉందంటూ పలువురు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. భోళా శంకర్ సినిమా తమిళంలో నుంచి వేదాలం సినిమాకి రీమిక్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్లాప్ డైరెక్టర్ కావడం చేత ఈ సినిమాకు పెద్దగా బజ్ ఏర్పడలేదు. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదని ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది.. అలాగే హైపర్ ఆది చేసిన కామెంట్ల వల్ల కూడా ఈ సినిమా పైన భారీగానే ఎఫెక్ట్ చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే చిరంజీవి ఇకమీదట ఇలాంటివన్నీ దూరం పెడితేనే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా అందుకున్న టాప్ 5 మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>